అఖండ మూవీ యూనిట్‌తో కలిసి చేసిన లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను (Unstoppable latest episode promo) ఓటిటి ప్లాట్‌ఫామ్ రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలోనే బాలకృష్ణ ఓ సంచలన ప్రకటన చేశారు. ఇంతకీ ఆ సంచలన ప్రకటన ఏంటా అనే కదా మీ డౌట్.. అయితే ఆలస్యం ఎందుకు.. ఆ ప్రోమో ఏంటో మీరే చూసేయండి.
NBK new movie update: బాలకృష్ణ కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చింది. గోపిచంద్ మాలినేని దర్శకత్వంలో బాలయ్య నటించనున్నారు. కాగా ఇది బాలకృష్ణకు 107వ సినిమా.
Unstoppable Nani episode Promo: బాలయ్య బాబు న్యాచురల్ స్టార్ నానికి స్వాగతం పలకడం ఆడియెన్స్ ఈ ప్రోమోలో చూడవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ? బాలకృష్ణ, నానిల అన్‌స్టాపబుల్ టాక్ షో ఎపిసోడ్ ప్రోమో (Balakrishna Unstoppable with Nani episode Promo) మీరు కూడా చూసేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.