Thimmarusu Movie trailer launch: క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన తిమ్మరుసు మూవీ ట్రైలర్‌ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలైంది. సత్యదేవ్ హీరోగా రూపొందిన ఈ సినిమాను శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేశాడు. సత్య దేవ్ లాయర్ పాత్రలో నటించాడు. నటుడు అజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.
Tuck Jagadish Release Date | నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా టక్ జగదీష్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన నిన్ను కోరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన టక్ జగదీష్ సినిమా విడుదలపై వదంతులు ప్రచారంలో ఉన్నాయి.
67th National Awards winners list: 67వ జాతీయ అవార్డుల విజేతల జాబితాను కేంద్రం ప్రకటించింది. కరోనా వైరస్ ఎటాక్, ఆ తర్వాత లాక్డౌన్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిన 2019 కి సంబంధించిన నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ప్రకటనకు ఎట్టకేలకు ఈ సోమవారం మోక్షం లభించింది. గతేడాది జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ బాలీవుడ్ సినీనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చిచోరే మూవీకి (Sushant Singh Rajput's Chhichhore movie) బెస్ట్ హిందీ ఫిలిం అవార్డ్ కైవసం చేసుకుంది.
Nani remuneration: న్యాచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నాని ఇప్పటివరకు రూ. 10 కోట్ల నుంచి 11 కోట్లు వరకు పారితోషికం తీసుకుంటుండగా తాజాగా తన రెమ్యునరేషన్‌ను భారీగానే పెంచేశాడట. నాని చేతిలో ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు ప్రొడక్షన్ స్టేజీలో ఉండగా.. ఆగస్టు తర్వాతి నుంచి మరో సినిమాను పట్టాలెక్కించేందుకు Actor Nani ప్లాన్ చేసుకుంటున్నాడు.
నాని అప్‌కమింగ్ సినిమా టక్ జగదీష్ మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
రాజకీయాలు..సినిమాలు. ఈ రెండు రంగాల్లో ఎక్కువగా కన్పించేది వారసత్వమే. సినిమా ఇండస్ట్రీలో మరీ ఎక్కువ. 70 శాతం వారసులే కన్పిస్తారు. అయితే తన కొడుకు ఎంట్రీ మాత్రం అప్పుడే కాదని స్పష్టం చేశాడు మాస్ మహారాజా రవితేజ..
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రకటన వచ్చేసింది. 2020 సంవత్సరానికిగాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను ప్రకటించారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి సౌత్ కేటగిరీలో జెర్సీ బెస్ట్ మూవీగా నిలవగా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రానికిగాను నవీన్ పోలిశెట్టి బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని 'టక్ జగదీష్' సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ను ఇచ్చారు మూవీ మేకర్స్.
నేచరుల్ స్టార్ నాని (Actor Nani) నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy Movie) సినిమా పూజా కార్యక్రమాలతో గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్లుగా సాయి పల్లవి (Sai Pallavi), కృతిశెట్టి (Krithi Shetty) నటిస్తున్నారు.
Natural Star Nani: నేచురల్ స్టార్ నానీ కొత్త చిత్రాన్ని ఇవాళ ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి " అంటే.. సుందరానికి " అనే టైటిల్ పెట్టారు
టాలీవుడ్ (Tollywood) నాచురల్ స్టార్ నాని (Nani) 'టక్ జగదీష్' షూటింగ్లో బిజిబిజీగా ఉన్నాడు. లాక్డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. అయితే అంతకుముందు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వీ’ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది.
Actor Nani in Shyam Singha Roy Movie | నేచరుల్ స్టార్ నాని, నటి సాయిపల్లవి మరోసారి వెండితెరపై తమ కెమిస్ట్రీని పండించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేచురల్ యాక్టింగ్‌తో సూపర్బ్ అనిపించుకునే నటీనటులు మరోసారి జోడీగా కనిపిస్తే ఎలా ఉంటుంది.
టాలీవుడ్ (Tollywood) నాచురల్ స్టార్ నాని (Nani) సినిమా 'టక్ జగదీష్' షూటింగ్ ఇటీవలే ప్రారంభమై మళ్లీ కరోనావైరస్ కారణంగా మళ్లీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ షూటింగ్ ప్రారంభమైంది.
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ( Nani ), సుధీర్ బాబు నటించిన సినిమా ‘వీ’ గత నెలలో ఓటీటీ వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా కారణంగా నిలిచిపోయిన నాని 26వ సినిమా ‘టక్ జగదీష్’ ( Tuck Jagadish ) షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది.
తెలుగు సినిమాకు ఇది మరో స్వర్ణయుగం. డార్లింగ్ ప్రభాస్ ( Prabhas ) నటించిన బాహుబలి చిత్రం తరువాత టాలీవుడ్ హీరోలంతా ప్యాన్ ఇండియా సినిమాలపైనే ఫోకస్ పెడుతున్నారు.
న్యాచురల్ స్టార్ నాని ( Nani ), సుధీర్ బాబు ( Sudheer Babu ), నివేదా థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన V Movie ఇవాళే OTT ప్లాట్‌ఫామ్ ద్వారా ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఆడియెన్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు పాత్రకు భారీ ప్రశంసలే దక్కాయి.
నాచురల్ స్టార్ నాని ( Nani ) ఇప్పటి వరకు 24 సినిమాలు పూర్తి చేసుకొని తాజాగా 25వ సినిమా అయిన V చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబరు 5న OTT ప్లాట్‌ఫాంపై ఈ సినిమా విడుదల కాబోతుంది. అందుకోసం V సినిమా టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.