PM Modi's #unite2fightcorona : కరోనాని యావత్ దేశం సమిష్టిగా ఎదుర్కోవాలి అని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీ 'యునైట్2ఫైట్‌కరోనా' అనే నినాదానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు మోదీ తన ట్విట్టర్ ద్వారా ఈ పోస్ట్‌ని ప్రజలతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఇండియాలో కరోనావైరస్ రికవరీ రేటు ఐతే పెరిగింది కానీ, రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య ( Coronavirus cases ) మాత్రం తగ్గడం లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా చిత్రం ( Khaleja movie ) విడుదలై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల మహేష్ బాబు ( Mahesh Babu ) తన ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో ఖలేజా మేకింగ్ షాట్స్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఖలేజా సినిమాను డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ( Trivikram Srinivas ) మరోసారి నటించబోతున్నానని పరోక్షంగా తెలిపాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు ( Good news to Mahesh Babu's fans ). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి మహేష్ బాబు ఓ సినిమా చేయనున్నట్టు ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి కానీ ఏ కారణం వల్లనో ఆ ఇద్దరి కాంబోలో సినిమా సెట్ కావడం లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు. కరోనావైరస్ కారణంగా అన్ని సినిమాల తరహాలోనే ఈ చిత్రం షూటింగ్ ( Sarkaaru vaari paata movie shooting ) కూడా ఆలస్యం అయింది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం యుఎస్‌లో జరుగనుంది. సర్కారు వారి పాట డైరెక్టర్ పరశురాం ( Director Parasuram ) ప్రస్తుతం షూటింగ్ లొకేషన్స్ వెతకడం కోసం అమెరికా వెళ్లాడు.
Actress in Sarkaru Vaari Paata: మహేష్ బాబు అప్‌కమింగ్ మూవీ సర్కారు వారి పాట నుంచి కీర్తి సురేష్ తప్పుకుందని, ఆమె స్థానంలో మరో పాపులర్ హీరోయిన్ నటిస్తుందని పలు వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంత ?
Mahesh Babu Latest Photo | టాలీవుడ్ కపుల్స్ నమ్రతా శిరోద్కర్, మహేశ్ బాబు తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. నా అసలైన ప్రేమకు అర్థం నువ్వే మహేశ్ అంటూ భార్య నమ్రత చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది.
గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తున్న మూవీ ‘సర్కారు వారి పాట’ (Mahesh Babu's Movie Sarkaru Vaari Paata). సక్సెస్ ఫుల్ బ్యానర్స్ మైత్రీ మూవీ మేకర్స్, మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మహేష్ బాబుకు ( Mahesh Babu ) మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్‌కు ( Trivikram Srinivas ) మధ్య దూరం పెరిగిందా అనే టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు - త్రివిక్రమ్ మధ్య ఏమైనా దూరం పెరిగిందా అనే టాక్ మొదలైంది.
కరోనా వైరస్ వల్ల బ్రేక్ రావడంతో కొన్ని నెలలపాటు అన్ని షూటింగ్స్ రద్దయ్యాయి. మధ్యలో షూటింగ్ మొదలుపెట్టినా కరోనా కేసులు రావడంతో ఆపేశారు. తాజాగా షూటింగ్స్ ప్రారంభం కావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు సెట్స్‌లో న్యూ లుక్ (Mahesh Babu New Look)తో దర్శనమిచ్చాడు.
ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ( Mahesh babu ) కోసం గుడ్ న్యూస్. మహేష్ నటిస్తోన్న సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సినీవీధుల్లో చక్కర్లు కొడుతోంది.
మహేష్ బాబు ( Mahesh Babu ) అప్‌కమింగ్ మూవీ 'సర్కారు వారి పాట'పై ( Sarkaru Vaari Paata ) సూపర్ స్టార్ అభిమానుల్లో ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
పూజా హెగ్డే టాలీవుడ్లో బ్యాక్-టు-బ్యాక్ హిట్ చిత్రాలు చేస్తూ ఒకదాని తర్వాత మరొకటిగా వరుసగా అవకాశాలు అందుకుంటోంది. అల్లు అర్జున్‌తో ( Allu Arjun ) పూజా చివరి చిత్రం, అల వైకుంఠపురములో.. ఇప్పటివరకు 2020లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువతో ట్విట్టర్ హోరెత్తుతోంది. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ యుద్ధంలా ట్వీట్ వార్ కొనసాగిస్తున్నారు. పవన్‌కు టాలీవుడ్ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగా ( Sandeep Vanga ) తన తదుపరి చిత్రాన్ని త్వరలో ప్రకటించబోతున్నట్లు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చాడు. తన తదుపరి చిత్రం ఒక క్రైమ్ డ్రామా కథ అని, ఆ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ దాదాపు పూర్తయిందని సందీప్ పేర్కొన్నాడు.
ఆరు పదుల వయసులోనూ ఆయన నవ మన్మథుడే.. ఈ వయసులోనూ ఆయన గ్లామర్ టాలీవుడ్లో టార్చ్‌లా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆయనే మన కింగ్ అక్కినేని నాగర్జున ( Nagarjuna ). ఆయనకు 60 ఏళ్లు దాటాయంటే మనం అస్సలు నమ్మలేము.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సినీ, రాజకీయ ప్రముఖులు నిత్యం ప్రార్థిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్పీ బాలు ( SP Balu ) కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని తాజాగా టాలీవుడ్ సుపర్‌స్టార్ మహేశ్‌బాబు ( Mahesh Babu ) కూడా ఓ ట్వీట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.