Zika Virus Symptoms: చిన్నారికి విమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించే క్రమంలోనే బాలిక మూత్రం, రక్త నమూనాలను పూణేలోని ల్యాబొరేటరీకి పంపించారు. ఈ వైద్య పరీక్షల్లోనే బాలికకు జికా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
Karnataka Minister B Sriramulu said Iam a champion in cheating in exams. తాను కాపీ కొట్టే పదో తరగతి పాసయ్యానని, కాపీయింగ్‌లో తాను పీహెచ్డీ చేశానని కర్ణాటక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బీ శ్రీరాములు చెప్పారు.
Young Man hospitalized after electric shock while taking selfie. ఇటీవలి కాలంలో సెల్ఫీ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ యువకుడు సెల్ఫీ పిచ్చిలో పడి సంసారానికి పనికిరాకుండా పోయాడు.
Man Stomach With One Coin కడుపులో కాయిన్స్ కనిపించడంతో డాక్టర్ షాక్ అయ్యాడు. కర్ణాటకలో బయటకు వచ్చిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Benguluru Man Death Case: అతనికి పనిమనిషితో వివాహేతర సంబంధం ఉంది. మనువడిని బ్యాడ్మింటన్ క్లాస్‌లో దింపి.. సరాసరి ఆమె ఇంటికి వెళ్లాడు. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో సడెన్‌గా ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ తరువాత ఏం జరిగింది..? అతను ఎలా చనిపోయాడు..?
కర్ణాటకలోని మంగళూరులో శనివారం కదులుతున్న ఆటో రిక్షాలో పేలుడు సంభవించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్, ప్రయాణికుడికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై కర్ణాటక డీజీపీ మాట్లాడుతూ.. ఈ పేలుడు ప్రమాదవశాత్తు సంభవించింది కాదని.. తీవ్ర నష్టం కలిగించే ఉద్దేశంతో జరిగిన ఉగ్ర చర్య అని తెలిపారు. దీనిపై కర్ణాటక రాష్ట్ర పోలీసులు కేంద్ర ఏజెన్సీలతో క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నామని చెప్పారు.
Sunny Leone’s On Hall Ticket: ఒక ఎగ్జామ్ రాసేందుకు సిద్ధమైన యువతి దానికి సంబంధించిన హాల్ టికెట్ డౌన్ లోడ్ చేస్తే అందులో సన్నీ లియోన్ దర్శనమిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
Rishi Sunak relatives: రిషి సునాక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికవడంపై భారత్ లో ఉన్న ఆయన బంధువులు వేడుకలు చేసుకుంటున్నారు. రిషి సునాక్ విజయం చూసి ఉప్పొంగిపోతున్న ఆయన బంధువుల కుటుంబాల్లో సంబరాలు అంబరాన్నంటాయి.
Ola, Uber, Rapido Auto Services: ఓలా, ఉబర్, రాపిడో లాంటి యాగ్రిగేటర్స్ అందిస్తున్న ఆటో రిక్షా సేవలు మరో మూడు రోజుల్లో నిలిపేయాలని కర్ణాటక సర్కారు ఆదేశాలు జారీచేసింది. ఓలా, ఉబర్, రాపిడో యాగ్రిగేటర్స్‌కి నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం.. వాటికి మూడు రోజుల గడువు విధిస్తూ ఆలోగా ఆటోరిక్షా సేవలు నిలిపేయాలని తేల్చిచెప్పింది.
DK Sivakumar - ED Case : కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ నేడు ఈడీ ముందుకు రానున్నాడు. నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా శివ కుమార్‌కు ఇది వరకే ఈడీ నోటీసులు అందజేసింది. ఇక నేడు ఆయన విచారణలో భాగంగా ఈడీ కార్యాలయాన్ని చేరుకున్నారు. ఈడీ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారు.
BRS Gets HD Kumaraswamy's Support: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా ప్రకటించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని జేడీఎస్ పార్టీ అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అభినందించారు.
Karnataka: కర్నాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోస్టర్ వార్ నడుస్తోంది. రెండు పార్టీలు ఒకరిపై మరొకటి పోస్టర్లతో దాడులు చేస్తున్నాయి. పేసీఎం అంటూ కాంగ్రెస్ వినూత్న ప్రదర్శన చేపట్టింది.
Midterm Elections in Telangana: ముందస్తుపై కేసీఆర్ వ్యూహం మార్చారా..? కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఎలక్షన్లకు వెళ్లాలని భావిస్తున్నారా..? ఆ లోపే ముఖ్యమైన పనులన్నీ పూర్తిచేయాలనుకుంటున్నారా..? ముఖ్యంగా సెక్రటేరియట్ ప్రారంభం తర్వాతే అసెంబ్లీ రద్దు చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారా ?
ఏపీ, తెలంగాణ తరువాత ఇప్పుడు కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగుపై కల్వర్ట్ దాటుతుండగా..ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. చుట్టూ ఉన్న జనం కేకలు పెట్టడం, వీడియో తీసేందుకు ఆసక్తి చూపించారు తప్పిస్తే..కాపాడే ప్రయత్నాలు చేయలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.