Ambati Rayudu announces retirement for IPL. చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ప్లేయర్, తెలుగు తేజం అంబటి రాయుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 15వ సీజన్ అనంతరం ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించాడు.
Virat Kohli: భారత్ జట్టు మాజీ సారధి, రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈసీజన్లో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. శుక్రవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్‌ప్రీత్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే సింగిల్ తీశాడు. దీంతో విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 6 వేల 500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
SRH VS KKR: ఐపీఎల్-2022 లీగ్ దశ రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్ వెళ్లే జట్లు ఏవన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు ఒక్క జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్న రెండు జట్లు ఇంటిబాట పట్టాయి. ఇక మిగిలిన జట్లన్నీ ప్లే ఆఫ్స్ కోసం తలపడుతున్నాయి. చివరి లీగ్ మ్యాచ్ వరకు నువ్వానేనా అన్నట్లు మ్యాచ్‌లు సాగనున్నాయి.
Abu Dhabi Knight Riders: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరో క్రికెట్ ఫ్రాంచైజీని దక్కించుకున్నాడు. యూఏఈ వేదికగా జరగనున్న టీ20 లీగ్‌లో అబు దాబి నైట్‌రైడర్స్..కేకేఆర్ వశమైంది.
CSK VS MI: ఐపీఎల్ లీగ్ చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటి నుంచి జరిగే ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాలు మెరుగుపడతాయి. ఓడిన టీమ్‌కు మాత్రం ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి. ఈక్రమంలో ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది.
Kohli On First-Ball Ducks: విరాట్ కోహ్లీ తన పర్ఫామెన్స్ పై ఆర్సీబీ ఇన్ సైడర్ ఇంటర్వ్యూలో స్పందించాడు. గోల్డెన్ డకౌట్స్ పై వస్తున్న విమర్శలను పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశాడు.
Surya kumar Yadav: ఐపీఎల్-2022లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు ఈ సీజన్‌కు దూరమైయ్యాడు. ఈటోర్నీలో 11 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ సేన తొమ్మిదింటిలో ఓడిపోయి..రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇంకా మూడు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది.
CSK vs DC: ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ విశ్వరూపం ప్రదర్శించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లో రాణించి అద్భుత విజయం సొంతం చేసుకుంది. ఢిల్లీ కేపిటల్స్ జట్టుపై 91 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Chris Gayle sensational comments about IPL. యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ తనకు సరైన గౌరవం దక్కలేదని ఐపీఎల్ 2022 నుంచి తప్పుకున్నాడట.
IPL 2022 RCB vs SRH: హ్యాట్రిక్ ఓటములకు సన్ రైజర్స్ హైదరాబాద్ పుల్ స్టాప్ పెడుతుందా..? లేక బెంగళూరు చేతిలో ఓటమిపాలవుతుందా.. అలా అయితే ప్లే ఆఫ్ ఆశలు మరింత కష్టం అవుతాయి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు..?
IPL 2022 Play Off Chances: ఐపీఎల్ 2022 కీలక దశకు చేరుకుంది. ఇప్పుడు ప్రతి జట్టుకు ప్రతి మ్యాచ్ కీలకం. మొన్నటి వరకూ వరుస విజయాలు..ఇప్పుడు ఓటములు. ప్లే ఆఫ్ అవకాశాలు ఎవరెవరికున్నాయి.
RCB vs CSK: ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ఆర్సీబీ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లేఆఫ్‌కు చేరాలనే చెన్నై ఆశలు మరింత సన్నగిల్లాయి.
RCB vs CSK: ఐపీఎల్ 2022లో ఇవాళ మరో కీలకమైన మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మధ్య జరగనుంది. ధోని మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడంపై అతనికొచ్చిన అభ్యంతరమేంటి, ఎందుకు ఆశ్చర్యానికి లోనయ్యాడు..
MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి సీఎస్కే పగ్గాలు చేపట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విజయంతో ప్రారంభమైన ధోనీ సారధ్యం..ఇవాళ ఆర్సీబీతో తలపడనుంది.
GT vs PBKS: ఐపీఎల్ 2022లో అప్రతిహతంగా విజయాలు సాధిస్తున్న గుజరాత్ టైటాన్స్‌కు రండవ ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్ లెవెన్ చేతిలో పరాజయం పాలైంది. మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే పంజాబ్ విజయం సాధించింది.
RR vs KKR: ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ ఆసక్తిగా సాగింది. 9 బంతుల్లో 10 పరుగులు..7 బంతుల్లో 7 పరుగులు..ఆ తరువాత ఏమైంది. మ్యాచ్ ఎవరు గెలిచారు
Dhoni Fan Banner Viral: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానుల్ని అలరించింది. ఓ అభిమాని అయితే..ప్రాణమైనా ఇచ్చేస్తానంటున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.