Virat Kohli Craze: ఇండియన్ క్రికెట్లో విరాట్ కోహ్లీకు ఉన్న క్రేజే వేరు. విజయం ఎప్పుడూ మనది కాదు. వైఫల్యం ఎప్పుడూ చెంతన ఉండదు. విఫలం చెందినంతమాత్రాన నువు హీరో కాకుండా పోవు. ఇదీ విరాట్ ప్రత్యేకత..అర్ధం కాలేదా..లెట్స్ హ్యావ్ ఎ లుక్..
RCB vs SRH: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సత్తా చాటుతోంది. వరుసగా ఐదవ విజయాన్ని నమోదు చేసింది. బౌలర్లు చెలరేగడంతో ఆర్సీబీ అత్యల్ప స్కోరుకే కుప్పకూలింది.
Wankhade Stadium: ఐపీఎల్ 2022లో ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో తలెత్తిన నో బాల్ లొల్లి సంచలనంగా మారింది. స్డేడియంలో ప్రేక్షకులు ఛీటర్..ఛీటర్ అంటూ స్లోగన్లతో మార్మోగించారు.
SRH vs RCB: ఐపీఎల్ 2022 అప్పుడే దాదాపు సగం మ్యాచ్‌లు ముగిశాయి. ఇవాళ జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. ఫామ్‌లో ఉన్న రెండు జట్ల మ్యాచ్ కావడంతో రసవత్తరం కానుంది.
David Warner Record: డేవిడ్ వార్నర్. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఐపీఎల్ పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన వ్యక్తి. ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు సాధించాడు.
CSK vs MI: ఐపీఎల్ 2022లో కీలకమైన మ్యాచ్ ఇవాళ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌పై అందరి దృష్టీ నెలకొంది. కీలకమైన ఈ మ్యాచ్‌కు సీఎస్కే జట్టు స్టార్ ఆటగాడు దూరమయ్యాడు..
West Indies white-ball captain Kieron Pollard on Wednesday announced his retirement from international cricket though he will continue to freelance in private T20 and T10 leagues across the globe
IPL Most Runs Player: విరాట్ కోహ్లీ, ధావన్, రోహిత్ శర్మ, వార్నర్, రైనా... వీరంతా ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. ప్రతి సీజన్ లోనూ నిలకడగా ఆడుతూ.. జట్టు విజయం సాధించడంలో వీరు కీలకపాత్ర పోషించారు. మరీ వీరు ఐపీఎల్ లో సాధించిన రికార్డుల గురించి మనం స్పెషల్ స్టోరీలో చూద్దాం.
Lalit Modi Biopic: ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా ఐపీఎల్ హల్చల్ చేస్తోంది. దేశంలో ఐపీఎల్ ప్రారంభమై అప్పుడే 15 ఏళ్లు..ఇంతకీ ఐపీఎల్ సృష్టికర్తపై ఇప్పుడు త్వరలో బయోపిక్ రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
RR vs KKR: ఐపీఎల్ 2022లో ప్రతిరోజూ ఏదో ఒక ఆసక్తికర సన్నివేశమో..అద్బుతమో జరుగుతూనే ఉంటోంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లో ఇటువంటిదే మరో అద్భుతం చోటుచేసుకుంది.
Shashi Tharoor: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఇప్పుడొక సంచలనంగా మారాడు. నెట్ బౌలర్ నుంచి చరిత్ర సృష్టించిన బౌలర్‌గా అందరి దృష్టి ఆకర్షించాడు. ఇప్పుడు కొత్తగా మరో రాజకీయనేత అతడికి ఫిదా అయ్యారు..
CSK vs GT: ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్. చివరి బంతి వరకూ ఉత్కంఠపోరు. చివరికి మూడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
IPL 2022: ఐపీఎల్ లో ముంబయికి విజయం ఇప్పట్లో దక్కేలా లేదు. తాజాగా ఆరో మ్యాచ్ లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. శనివారం లఖ్‌నవూతో జరిగిన మ్యాచులో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
SRH vs KKR: టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా..క్రికెట్లో సాంకేతికత ఎంతగా వచ్చి చేరినా పొరపాట్లు, తప్పుడు నిర్ణయాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈసారి జరిగిన తప్పుు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చింది.
SRH vs KKR: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పుంజుకుంటోంది. వరుసగా 3వ విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.