Parrot Viral Video: పక్షుల్లో కెల్లా అందమైనవి చిలుకలు. అవి మనుషుల మాటలను అనుకరిస్తే ఎంతో మరెంతో అందంగా కనిపిస్తాయి. కానీ, ఓ చిలుక మాత్రం ఐఫోన్ రింగ్ టోన్ ను అనుకరించింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
viral video: reporter asks about mask, hilarious responses: మాస్క్ గురించి రిపోర్టర్ అడిగే ప్రశ్నలకు వీళ్లు ఇచ్చే ఫన్నీ సమాధానాలు చూడండి. ప్రస్తుతం సేఫ్టీ ప్రికాషన్స్ తప్పనిసరి.. ఈ క్రమంలో మాస్క్ గురించి అడిగే ప్రశ్నలకు.. వీరు ఫన్నీ సమాధానాలు ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Husband Wife Funny Videos: భార్యభర్తల మధ్య చిలిపిగా ఆటపట్టించుకునే విషయాలు కోకొల్లలు. అయితే అలాంటి ఆటపట్టించే వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాటికి అనూహ్యమైన రీతిలో వ్యూస్ దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భర్తను భార్య ప్రాంక్ చేసే వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటో మీరే చూసేయండి.
Viral Video Boy gives funny answer to reporter : న్యూస్ రిపోర్టర్, పిల్లవాడి మధ్య జరిగిన ఫన్నీ డిస్కషన్. పెద్ద అయ్యాక ఏం అవుతాంటే భలే ఆన్సర్ ఇచ్చిన బుడ్డోడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫన్నీ వీడియో.
Bride groom pant torn in wedding : కరెక్ట్‌గా పెళ్లికొడుకు గుర్రం ఎక్కే ముందే ప్యాంట్ చిరిగింది (pant chirigindhi). మరి ఆ క్షణంలో అతడు ఏం చేశాడు.. ఎలా రియాక్ట్ అయ్యాడో ఈ వీడియోలో ఉంది.
Viral Video: Boy Comes Up With Crazy idea to Take Hot Bath: ఒక అబ్బాయిచలిలో కూడా ఫుల్ వేడి నీటితో స్నానం చేసేందుకు కొత్త పద్ధతి పాటించాడు. ఏకంగా పొయ్యిపైనే కూర్చొని స్నానం చేయడం మొదలు పెట్టాడు. ఈ వీడియో చూడండి..
Egg Prank Gone Wrong: అత్తపై ఎగ్ ప్రాంక్ చేద్దామని ఓ కోడలు చివరికి నవ్వుల పాలైంది. బాయిల్డ్ ఎగ్ ను తలపై కొట్టాల్సిన ప్రాంక్ లో అనుకోకుండా ఒరిజినల్ గుడ్డును అత్త తలపై కొట్టేసింది. అయితే ఇదంతా చేసింది ఆమె భర్తే! ఇంతకీ ఆ వీడియోలో ఏం జరిగిందో తెలుసా?
Deer football goal : ఒక జింకకు గ్రౌండ్లో పుట్‌బాల్ కనిపించింది అంతే.. వెంటనే కొమ్ములతో దాన్ని అలా తోసుకుంటూ ముందుకెళ్లింది. తాను కూడా ఒక క్రీడాకారునిలా ఫీల్ అయ్యింది. గోల్ కొట్టేసింది ఆ జింక. తర్వాత దాన్ని ఆనందాన్ని ఒకసారి చూడండి.
King cobra Viral video : మూడు కోబ్రాలు అనుకోకుండా హఠాత్తుగా కలిసినట్లున్నాయి. మూడు పాములు ఒకదాని ముఖం ఒకటి చూసుకుంటూ కొద్దిసేపు అలాగే ఉన్నాయి. మూడు పాములు ఎక్కడ ఒకదానితో పొట్లాడడానికి రెడీ అవుతాయి. తర్వాత ఏం జరిగిందో చూడండి.
Hungry elephant kitchen video : ఏనుగు ఒకటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఏనుగు ఏకంగా వంటిటి కిటికీ ధ్వసం చేసి అందులో నుంచి తొండం లోనికి పెట్టి దొరికిందల్లా కిందపడేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
wedding video viral bride groom dance in the mandapam :
పెళ్లిలలో వధూవరులు డ్యాన్స్ చేయడం ట్రెండ్‌గా మారింది. పెళ్లి మండపం నుంచి సైడ్ కొచ్చి మ్యూజిక్కు తగ్గట్లుగా స్టెప్స్ ఇరగదీశాడు పెళ్లికొడుకు. అతని వెంటే పంతులు, వధువు కూడా స్టెప్స్ వేశారు. మస్త్ ఫన్నీగా, ఎంటర్టైన్మెంట్గా ఉన్న ఈ వీడియోను చూడండి.
సోషల్ మీడియాలో నిత్యం వింత వింత వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి.. కొన్ని భయంకరంగా ఉంటే.. మరికొన్ని నవ్వులను పూయిస్తాయి.. అయితే విమానాశ్రయంలో ఒక లగేజీ బ్యాగు దానంతట అదే పరిగెత్తే వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.
Srimukhi Nagababu's Video goes viral : కొందరు తారలు ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి ఒక వీడియోను రీసెంట్గా యాంకర్ శ్రీముఖి షేర్ చేశారు. ఈ భామ తాజాగా నాగాబాబుతో కలిసి ఒక ఫన్నీ వీడియో చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది.
రోజు ఏదొక వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తూనే ఉంటుంది. ఈ రోజు కార్లో కూర్చున్న ఎలుగుబంటి వీడియో చాలా వైరల్ అయింది. మొదట భయంగా అనిపించిన తరువాత మీ ముఖంలో చిరునవ్వు తప్పనిసరి!
పోలీసులు ప్రజలను రక్షించడమే కాదు.. వారికి వినోదం కూడా పంచుతున్నారు. ఇది మామాట కాదు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా అదే అనుకుంటారు. బాలీవుడ్ హిట్ సాంగ్స్ పై న్యూజీలాండ్ పోలీసులు డ్యాన్స్ చేయడం చూసి, వారి జోష్ చూసి మీలో కూడా ఉత్సాహం ఉరకలెత్తుతుంది.
Tredning Video: నేటి సోషల్ మీడియా యుగంలో చీమ చిటుక్కుమన్నా అది వెంటనే ప్రపంచానికి క్షణాల్లో తెలిసిపోతుంది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం, డాటా అందుబాటు ధరలో ఉండటం వల్ల ఇప్పుడు మరిన్ని వీడియోలు షేర్ అవుతున్నాయి.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అది క్రికెట్ అభిమానులకు నచ్చుతుంది. ఒకప్పుడు కోపంలో ప్రత్యర్థిలపై విరుచుకుపడినా.. కుర్రోడిలో ఫైర్ ఉంది అనేవాళ్లు. తరువాత కెప్టెన్ అయ్యాక, ముఖ్యంగా పెళ్లి అయ్యాక కోహ్లీ చాలా మారిపోయాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.