EPFO Bans Paytm: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల తరువాత పేటీఎంకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పుడు ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సైతం పేటీఏం పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధం విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Aadhaar Card Updates: ఈపీఎఫ్ఓ నుంచి కీలకమైన అప్డేట్ జారీ అయింది. ఆధార్ కార్డు విషయంలో ఈపీఎఫ్ఓ ముఖ్యమైన సూచన జారీ చేసింది. ఆధార్ కార్డు విషయంలో ఈపీఎఫ్ఓ జారీ చేసిన అప్డేట్ ఏంటో తెలుసుకుందాం..
Employee Provident Fund: ఈపీఎఫ్ఓ సభ్యుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది. గతేడాది నవంబర్ నెలలో మొత్తం 13.95 లక్షల మంది చేరినట్లు EPFO పేరోల్ డేటా వెల్లడించింది. వీరిలో 10.67 లక్షల మంది సభ్యులు ఉద్యోగాలు మారినట్లు పేర్కొంది. కొత్తగా చేరిన సభ్యులలో 57.30 శాతం మంది 18-25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారే ఉన్నారని తెలిపింది.
EPFO Aadhaar Statement: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్) కీలక నిర్ణయం తీసుకుంది. జన్మదిన ధ్రువీకరణ కోసం ఇకపై ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోలేమని ప్రకటించింది. ఖాతాదారులు, సభ్యులు ఈ విషయాన్ని గమనించి వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు మినహా మిగతా కార్డులు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
EPFO Nominee Rules: ప్రతి ఉద్యోగికి పీఎఫ్ ఎక్కౌంట్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగమైనా, ప్రైవేట్ అయినా ఈపీఎఫ్ఓ ఎక్కౌంట్ తప్పనిసరి. అయితే పీఎఫ్ ఎక్కౌంట్లో నామినీగా ఎవరెవరిని పెట్టవచ్చనే విషయంలో చాలామందికి సందేహాలుంటుంటాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
EPFO Higher Pension: పీఎఫ్ ఖాతారులకు ఊరట కలిగించేలా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సమర్పించేందుకు యజమాన్యాలకు మరో ఐదు నెలల గడువు పెంచుతున్నట్లు ప్రకటించింది.
How To Check PF Balance Online: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్. వడ్డీ డబ్బులను ఈపీఎఫ్ఓ ట్రాన్స్ఫర్ చేయడం ప్రారంభించింది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో జమ అవ్వగా.. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. మీ పీఫ్ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి..
EPF vs VPF : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ , వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్.. ఈ రెండూ కూడా వేతన జీవులు తమ పదవీ విరమణ సమయానికి అవసరం అయ్యే కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయి. పైగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ , వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్ అందించినంత అధిక వడ్డీ మరే ఇతర బ్యాంక్ సేవింగ్స్ స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ కూడా అందించవు.
When Will Be EPFO Interest credited: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లోకి వారికి రావాల్సిన వడ్డీ డబ్బులు జమ అవడం మొదలైంది. ప్రస్తుతానికి కొన్ని ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో మాత్రమే వడ్డీ జమ కాగా .. ఆగస్టు నెల ముగిసేలోగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారుల అందరి ఖాతాల్లోకి వడ్డీ జమ అవనున్నట్టు తెలుస్తోంది.
EPFO Balance Check in Telugu: ఈపీఎఫ్ వడ్డీ రేటు పెరిగిన తరువాత తమ అకౌంట్లోకి ఎప్పుడు క్రెడిట్ అవుతుందోనని పీఎఫ్ ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ క్లారిటీ ఇచ్చింది. ట్విట్టర్లో పూర్తి సమాచారాన్ని పంచుకుంది.
PF Advance Rules: ఈపీఎఫ్ అంటే ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్. ఉద్యోగుల పదవీ విరమణ అనంతర జీవితాన్ని సెక్యూర్ చేసే అద్భుతమైన సేవింగ్ పధకం. ఇలాంటి పధకం ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ ఉంది.
How to Check EPF Balance in Telugu: త్వరలోనే ఈపీఎఫ్ అకౌంట్లలోకి పెరిగిన వడ్డీ జమ కానుంది. కేంద్రం 8.15 శాతం వడ్డీ రేటు పెంపునకు ఆమోద ముద్ర వేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి..
EPF Interest Rate for FY 2022-23: ఈపీఎఫ్ వడ్డీ రేటు పెంపుదలకు కేంద్ర ఆమోద ముద్ర వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ రేటు అందనుంది. దీంతో ఐదు కోట్ల ఈపీఎఫ్ ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
How to Change Exit Date on EPFO Website: పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్‌కు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి జాబ్ మారిన సమయంలో పాత కంపెనీకి సంబంధించిన డేట్ ఆఫ్ ఎగ్జిట్ డేట్‌ను సెలక్ట్ చేసుకునే సదుపాయం ఉద్యోగులకే కల్పించింది. పూర్తి వివరాలు ఇలా..
How To File EPFO E Nomination: చాలా మంది ఈపీఎఫ్ఓ హోల్డర్స్ ఆన్లైన్లో ఈ నామినేషన్ ఎలా ఫైల్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి సింపుల్‌గా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అయిపోండి..
EPFO Higher Pension Scheme: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్యగమనిక. మీరు అధిక పెన్షన్‌కు అర్హులు కావాలంటే దరఖాస్తుకు రేపటి వరకే సమయం ఉంది. సమయం దగ్గరపడుతుండడంతో దరఖాస్తు చేసుకోని వారు ఎవరైనా ఉంటే వెంటనే చేసుకోండి.
How To Use Umang App For PF Withdraw: పీఎఫ్ డబ్బులను మీరు చాలా సింపుల్‌గా విత్ డ్రా చేసుకోవచ్చు. ఉమాంగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నుంచే క్లైయిమ్ ఫామ్‌ను సబ్మిట్ చేయవచ్చు. ఈపీఎఫ్ఓ ఖాతాను ట్రాక్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
Withdraw PF amount from Umang App at Home: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కస్టమర్ల సౌకర్యం కోసం అప్డేట్స్ అందిస్తుంటుంది. ఇందులో భాగంగా ఇంట్లోంచే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.