Indian President Draupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు, దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Queen Elizabeth-2 Funeral: ఏడు దశాబ్దాలకు పైగా బ్రిటన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి ఎలిజబెత్-2 శకం ముగిసింది. బ్రిటన్ రాణి అంత్యక్రియలు లండన్ విండ్సర్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జి చాపెల్‌లో సోమవారం రాత్రి ముగిశాయి.
Draupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాథ్యతలు చేపట్టారు. కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీక తన ఎన్నిక అని ద్రౌపతి ముర్ము వ్యాఖ్యానించారు. ద్రౌపది ముర్ము తొలి ప్రసంగంలో కీలక విషయాలు ప్రస్తావించారు. దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తానన్నారు..
Telangana: దేశ 15వ రాష్ట్రపతిగా బాద్యతలు స్వీకరించిన ద్రౌపది ముర్మును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలవనున్నారు. ఇవాళ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ విపక్ష అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే
Draupadi Murmu: భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమె జూలై 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికలకు సోమవారం (జూలై 18) పోలింగ్ ముగిసింది. ఈసారి ఎన్నికల్లో 99.18 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
Presidential Election: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈసందర్భంగా హైదరాబాద్‌లో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే సీతక్క ఓటుపై అయోమయం చోటుచేసుకుంది.
Presidential Elections: దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. తెలంగాణలోనూ ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే ఎమ్మెల్యే సీతక్క తమపార్టీ బలపరిచిన అభ్యర్థికి కాకుండా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేశారు. ఓటు వేశాక పొరపాటును గ్రహించిన సీతక్క..మరొక బ్యాలెట్ పత్రం ఇవ్వాలంటూ ఎన్నికల అధికారిని కోరారు. దానికి అధికారులు నిరాకరించారు
Shiv Sena: రాష్ట్రపతి ఎన్నికపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు క్రమేపి మద్దతు పెరుగుతోంది. తాజాగా మరో పార్టీ సపోర్ట్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
Shiv Sena MPs Ultimatum to Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎంపీల అల్టిమేటంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతునివ్వబోతున్నారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
Draupadi Murmu to visit Hyderabad and Meets Telangana BJP Leaders. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మంగళవారం సాయత్రం హైదరాబాద్ రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నాయకులతో సమావేశం కాబోతున్నారు.
Chandrababu: ఎన్డీయేకు టీడీపీ దగ్గర అవుతోందా..అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Droupadi murmu:అధికార ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈనెల 12న హైదరాబాద్ వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం కానున్నారు. ద్రౌపది ముర్ము పర్యటనకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Revanth Reddy About Yashwanth Sinha: సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వస్తున్న యశ్వంత్ సిన్హాను కలిసేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలను కలిసిన తర్వాతే కేసీఆర్‌ను కలుస్తానన్నా కూడా ఆయనతో తాము భేటీ అయ్యేది లేదని అన్నారు.
Yashwant Sinha Hyderabad Visit Schedule: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా జులై 2న హైదరాబాద్ వస్తున్నారు. అయితే, బీజేపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా అదే రోజున హైదరాబాద్ వస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Droupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికలలో అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము బలం రోజురోజుకు పెరిగిపోతోంది. విపక్షాల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. తాజాగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు బహుజన సమాజ్ పార్టీ సపోర్ట్ చేసింది. గిరిజన నేత ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు.
Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ద్రౌపది ముర్ము. పార్టీల బలాబలాల ఆధారంగా ఒడిషాకు చెందిన గిరిజన నేత భారత రాష్ట్రపతిగా గెలవడం లాంఛనమే. ద్రౌపది ముర్ముకు బీజేపీ అంచనా కంటే ఎక్కువ ఓట్లే రావొచ్చని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.