IND vs Afghan: వన్డే ప్రపంచకప్ 2023 బలమైన ప్రత్యర్ధి ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన ఇండియా ఇప్పుడు రెండవ గెలుపు కోసం సిద్ధమౌతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ జరగనున్న మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ ఏం చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది.
PM Modi To Host Dinner Party: న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ విందు పార్టీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఎగ్జిబిషన్ జరిగే ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ స్థలం ఈ డిన్నర్ పార్టీకి వేదిక కానుంది.
TiE Delhi-NCR's 12th Edition Events: న్యూఢిల్లీ: స్టార్టప్ కంపెనీలను స్థాపించే ఔత్సాహికులను, అలాగే వారితో చేతులు కలిపి పెట్టుబడి సహాయంతో చేయుతను అందించే పెట్టుబడిదారులకు మధ్య వారధిగా నిలిచిన ది ఇండస్ ఎంటర్ ప్రెన్యూవర్స్ కి చెందిన ఢిల్లీ విభాగం, TiE Delhi-NCR ఔత్సాహిక స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Yamuna River: దేశరాజదాని ఢిల్లీలో యమునా నది మళ్లీ డేంజర్ మార్క్ ను దాటింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు కారణంగా యమునాలో మళ్లీ నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
Bike Riding Viral Videos: ప్రేమికులకైనా, భార్యాభర్తలకైనా పబ్లిగ్గా ఒకరిపై మరొకరు డీప్ ఎఫెక్షన్ చూపించుకోవడానికి కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులు అతిక్రమిస్తే వారు చట్టాలను అతిక్రమించినట్టే అనే విషయం కొంతమంది ఆకతాయి యువతీ యువకులకు తెలియదు.
Yamuna River: భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. యమునా నది ఉగ్రరూపం దాల్చడంతో ఢిల్లీ ప్రజలు వణికిపోతున్నారు.
Delhi Rains: ఢిల్లీలో జల ప్రళయం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో... యమునా నది మహోగ్ర రూపం దాల్చింది. నదిలో నీటిమట్టం ఇవాళ ఉదయం నాటికి 208.48 మీటర్లకు చేరింది. ఢిల్లీ చరిత్రలో ఇదే ఆల్‌టైమ్ రికార్డు.
Delhi Traffic Jam: ఢిల్లీలో వరద బీభత్సం సృష్టిస్తోంది. యమునా నది ఉప్పొంగటంతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
yamuna River: దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉగ్ర రూపం దాల్చింది. ఎన్నడూ లేని విధంగా యమునా నదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
yamuna water level: భారీ వర్షాలకు ఉత్తర భారతం వణుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీ వాసులు భయాందోళన చెందుతున్నారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. రాహుల్ గాంధీని కలిసేందుకు ఇద్దరు నేతలు తమ అనుచరులతో కలిసి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. రాహుల్ గాంధీతో భేటీకానున్నారు.
Robbery Batch Attacks:ఢిల్లీ, సరైకలే ఖావ్, నొయిడాలను అనుసంధానం చేస్తూ నిర్మించిన 1.5 కిమీ పొడవైన సొరంగమార్గంలో ఈ ఘటన జరిగింది. దోపిడీ దొంగలు రెండు బైకులపై వచ్చి కారును అడ్డుకోవడం.. అందులో ఒకరు తుపాకీ చూపించి డ్రైవర్ ని బెదిరిస్తుండగా.. మరొకడు వెనుక సీటులో కూర్చున్న వ్యక్తి నుంచి క్యాష్ బ్యాగు దోచుకోవడం టన్నెల్లో ఏర్పాటు చేసిన సెక్యురిటీ కెమెరాల్లో రికార్డయింది.
Today's Viral News: ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువు నాలుగేళ్ల తర్వాత డెలివరీ అయిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఈ అనుభవం ఎదురైంది. ఈ సంఘటన గురించి ఆ వ్యక్తి ఈ కింది విధంగా పేర్కొన్నాడు.
Murder Cases In Delhi: ఢిల్లీలో ఆదివారం రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు అక్కాచెల్లెలు, మరో విద్యార్థి హత్యకు గురయ్యారు. ఢిల్లీలో హత్య కేసులు పెరిగిపోతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
న్యూఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశాభివృద్ధికి దోహదపడే అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు పలు కీలక సూచనలు చేశారు. అవేంటంటే..
BJP Delhi: తెలంగాణ కమలదళం ఢిల్లీ పెద్దలనే నమ్ముకుందా?.. ఢిల్లీ పెద్దలు కూడా ఇక్కడి నేతలతో పని కాదని అనుకున్నారా? అందుకే పదే పదే రాష్ట్రంలో పర్యటిస్తున్నారా? నెలకోసారి ప్రధాన్ టూర్ అందుకేనా? అని అందరిలోనూ అనుమానాలు నెలకొన్నాయి.
brs bhavan in delhi: ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. వసంత్ విహార్‌లో నిర్మించిన బీఆర్ఎస్ భవన్‌ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రారంభించారు. వాస్తుపూజ, సుదర్శన హోమం నిర్వహించారు.
brs bhavan in delhi: బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఈ రోజు ప్రారంభమైంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వసంత్ విహార్‌లో నిర్మించిన భవన్ ప్రారంభించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.