Chalo Delhi: ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇప్పటికే పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకుంటున్నారు. పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగి, టియర్ గ్యాస్ లు కూడా ప్రయోగించారు. ఎక్కడికక్కడ రైతులను కట్టడి చేసేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
Delhi: ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఈరోజు ఉదయం నుంచి ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానాల నుంచి వేలాదిగా రైతులు ఢిల్లీ చేరుకున్నారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శంబు సరిహద్దు ప్రాంతంలో రైతులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించడంతో తీవ్ర గందరగోళంగా మారింది.
Farmers Protest: న్యాయమైన తమ డిమాండ్ లను వెంటనే పరిష్కరించాలని ఢిల్లీలో రైతులు నిరసనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ లోని రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకుంటున్నారు. పోలీసులు కూడా ఎక్కడిక్కడ బారికెట్లను, సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేశారు. రైతుల నిరసనలు ఉద్రిక్తతకు దారితీయకుండా చర్యలు చేపట్టారు.
Delhi: మనలో చాలా మంది ఇడ్లీ అంటే పడిచస్తుంటారు. చాలా మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీకే ప్రయారిటీ ఇస్తుంటారు. ఇది చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా సులభంగా అరుగుతుంది కూడా.
Delhi: దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఢిల్లీ మెట్రోలో సందడి చేశారు. అక్కడున్న అధికారులు వెంటనే రాష్ట్రపతికి మెట్రో సర్వీస్ తో ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను గురించి వివరించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ప్రయాణికులు భారత రాష్ట్రపతిని చూసి ఆశ్యర్యపోయారు.
Woman Molested: డార్జిలింగ్ కు చెందిన యువతిపై అమానుష ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తనను పెళ్లి చేసుకొవాలని గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడి అమానుషంగా ప్రవర్తించాడు. యువతి సీక్రెట్ గా పోలీసులకు ఫోన్ చేసి కాపాడాలంటూ ఫోన్ కాల్ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
Reservations: ఇప్పటికే దేశంలో రిజర్వేషన్ లను కొందరు సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం రిజర్వేషన్ లను వ్యతిరేకిస్తుంటారు. కానీ రిజర్వేషన్ ల వల్లనే వెనుక బడిన వర్గాల వారికి అన్నింటిలో అవకాశం దక్కిందని చాలా మంది చెప్తుంటారు. ఇదిలా ఉండగా తాజాగా, సుప్రీం కోర్టు ధర్మాసనం రిజర్వేషన్ లపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది.
PM Narendra Modi: పాఠశాల పరీక్షలు, కళాశాల ప్రవేశ పరీక్షలు లేదా ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుల కోసం పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ చేసిన దోషులను శిక్షించేందుకు ప్రభుత్వం సోమవారం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. దీనిలో చీటింగ్ కు పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకునేలా అంశాలు పొందుపర్చారు.
Viral news: జనవరి 30న ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లోని తన ఇంట్లో జరిగిన దోపిడీ జరిగింది. ఈ క్రమంలో బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. పోలీసుల స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అప్పుడు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Nirmala Sitharaman: మధ్యంతర బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వేశాఖకు గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో దాదాపు 40,000 బోగీలను వందే భారత్ భోగీల మాదిరిగా అప్ గ్రేట్ చేయనున్నట్లు తెలిపారు.
Delhi News:తన స్నేహితుడు మాట్లాడుకుందామని ఫ్లాట్ కు పిలిస్తే వెళ్లానని బిగ్ బాస్ కంటెస్టెంట్ చెప్పింది. ఆ తర్వాత మత్తు మందు ఇచ్చిన తనపై అఘాయిత్యాలనికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Flyers Protest: డియోఘర్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ఇండిగో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అప్పటి వరకు ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ప్యాసింజర్స్ ఇండిగో ఆఫీస్ కు చేరుకున్నారు. మూకుమ్మడిగా అక్కడ నినాదాలు చేశారు.
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీగా షాక్ ఎదురైంది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
kalkaji Mandir: ఢిల్లీలోని ప్రసిద్ధ కల్కాజీ మందిర్‌లోని మాతా జాగరణలో కార్యక్రమంలో శనివారం రాత్రి విషాదకర సంఘటన చోటు చేసుకుంది. దీనిలో ఒకరు మృతి చెందగా, మరో 17 మంది గాయపడినట్లు సమాచారం.
zero visibility in Delhi: ఉత్తారాదిని పొగమంచు కప్పేసింది. ఢిల్లీ సహా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సున్నాకి పడిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Earthquake today: భారీ భూకంపంతో ఉత్తర భారతదేశం వణికింది. 6.1 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Delhi Air Pollution Updates: దేశ రాజధాని ఢిల్లీపై వరుణుడు కరుణచూపించాడు. తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వర్షం కురవడంతో ప్రజలకు ఊరట లభించింది. గురువారం రాత్రి, నేడు తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.