DA Hike of Central Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జాక్ పాట్ కొట్టేశారు. ఒకేసారి భారీ మొత్తంలో నగదు జమ కానుంది. ఇప్పటికే కొందరి అకౌంట్లో పడిపోగా.. మరి కొందరికి అక్టోబర్ నెల జీతంతో పాటు ఇవ్వనున్నారు.
Punjab Government 7th Pay Commission DA Hike Latest Update. డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్న పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. పంజాబ్ ప్రభుత్వం డీఏను 6 శాతం పెంచుతుందని సమాచారం.
7th pay commission: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఐదవ, ఆరవ వేతన సంఘం కింద పనిచేస్తున్న ఉద్యోగుల డీఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్తగా పెంచిన డీఏ రేట్లు జూలై 1, 2022 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపింది.
Bihar Government 7th Pay Commission DA Hike Latest Update. డీఏ (డియర్నెస్ అలవెన్స్) పెంపు కోసం ఎదురుచూస్తున్న బీహార్ ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. నితీష్ కుమార్ ప్రభుత్వం డీఏను నాలుగు శాతం పెంచింది.
7th Pay Commission: 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏ మరోసారి పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్న్యూస్ ఇది. అవును నిజమే..డీఏ మళ్లీ పెరగనుంది. ఆ వివరాలు మీ కోసం
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త లభించనుంది. 18 నెలల డీఏ ఎరియర్స్పై మార్గం సుగమం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
Central Government 7th Pay Commission DA Hike Latest Update. డీఏ (డియర్నెస్ అలవెన్స్) పెంపు కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది.
7th Pay Commission-DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న రోజు మరెంతో దూరంలో లేదు. డీఏ పెరగనుంది. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడనే విషయంపై స్పష్టత వచ్చేసింది.
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. పెరిగిన డీఏ సెప్టెంబర్ జీతంతో లభించడమే కాకుండా..జూలై నుంచి వర్తించనుంది. నవరాత్రి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా డబ్బు లభించనుంది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. ఫిట్మెంట్ విషయంలో ఆశించిన కీలక ప్రకటన వెలువడనుంది. ఫలితంగా కనీస వేతనం పెరగనుంది. ఆ వివరాలు మీ కోసం..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. కరవు భత్యం మరోసారి పెరగబోతోంది. ఆగస్టు నెలలో జరిగే కేబినెట్ భేటీలో కీలకమైన ప్రకటన రానుంది. 7వ వేతన సంఘం సిఫార్సుపై తాజా అప్డేట్స్..
7th Pay Commission: 7వ వేతన సంఘం డీఏ పెంపు విషయమై కీలకమైన అప్డేట్ విడుదలైంది. మీడియా నివేదికల ప్రకారం కేబినెట్ భేటీ అనంతరం ఆగస్టు నెలలో నిర్ణయం తీసుకోనున్నారు. సిబ్బంది ఒక్కొక్కరికి 40 వేల వరకూ జీతం పెరగనుంది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కరవు భత్యం జూలై 1 అంటే రేపట్నించి పెరగనుంది. ఏఐసీపీఐ తాజా గణాంకాలతో డీఏ 6 శాతం పెరగనుందని దాదాపుగా ఖరారైంది. అంటే జీతభత్యాలు ఏకంగా 40 వేల వరకూ పెరగనున్నాయి. ఆ వివరాలు ఇవీ..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. జూలై నెల జీతం భారీగా పెరగనుంది. జూలైలో డీఏ 6 శాతం వరకూ పెరగనుంది. మరోవైపు పీఎఫ్, గ్రాట్యుటీ కూడా పెరగనున్నాయి.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్త. జూలై 1 నుంచి డీఏ పెరగనుంది. డీఏ ఏకంగా 40 శాతానికి చేరుకోనుండటంతో భారీగా జీతాలు పెరగనున్నాయి. ఎప్పట్నించి పెరగనున్నాయో చూద్దాం..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. ఫిట్మెంట్ అంశంపై శుభవార్త అందనుంది. అందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీలో పెరుగుదల కన్పించనుంది.
Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. త్వరలో డిఏ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. డీఏ సహా మూడు కీలకమైన అంశాలపై కేంద్రం జూలై నెలలో నిర్ణయం తీసుకోనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.