Massive Accident In Tiruvallur AP Students Spot Dead: అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.
Woman Customer Finds Hidden Camera In Dust Bin: మహిళలకు కాఫీ షాప్ల్లోనూ భద్రత లేదు. కాఫీ తాగడానికి వెళ్లిన కాఫీ షాప్‌లో ఓ యువకుడు బాత్రూమ్లో కెమెరా పెట్టి వీడియోలు చిత్రీకరించిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Clash Between With Two Women On Dry Cloths Issue: ఇద్దరి మహిళల మధ్య జరిగిన కొట్లాట ఒకరి ప్రాణం మీదకు తీసుకొచ్చింది. చిన్న విషయంలో ఆవేశానికి లోనైన ఓ యువకుడు ఒకరి హత్యకు ప్రయత్నించాడు.
Kerala Health Minister Veena George Injured: కేరళలోని వయానాడ్‌లో ప్రకృతి విధ్వంసం సృష్టించడంతో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఆ రాష్ట్ర మంత్రి వీణా జార్జ్ ప్రమాదం బారిన పడ్డారు. వయానాడ్ జిల్లా మంజేరికి వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె ప్రయాణిస్తున్న వాహనం బైక్‌ను ఢీకొట్టింది. అయితే ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Sexual Assault In Hyderabad Private Travel Bus: కదులుతున్న బస్సులో మహిళపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ప్రకాశం నిర్మల్ నుంచి వస్తున్న హరికృష్ణ బస్సులో డ్రైవర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఓయూ పోలీసులు వెంటనే స్పందించడంతో బస్సు డ్రైవర్లను అరెస్ట్ చేశారు.
Friends Sexually Assault On Software Engineer In Hyderabad: హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. వనస్థలిపురంలోని ఓ హోటల్లో మద్యం మత్తులో యువతిపై ఆమె స్నేహితుడు మరొకరు ఇద్దరూ కలిసి అత్యాచారం చేశారు.
Lavanya Mastan Sai Phone Call Record Leaked: సినీ నటుడు రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్యకు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డ్ లీకయ్యింది. వివాహేతర సంబంధం ఉందని చెబుతున్న మస్తాన్ సాయితో లావణ్య మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డు బయటకు వచ్చింది.
Two Friends Died While Doing Stunts With KTM Bike: సామాజిక మాధ్యమాల పిచ్చిలో పడి మృత్యువును కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా మరో యువకుడు రీల్స్ చేస్తూ బైక్‌పై జారి పడి మృతి చెందాడు.
Father Dies Playing With Suicide At Visakhapatnam: తన పిల్లల కోసం ఆటలాడించేందుకు ఆ తండ్రి చేసిన ప్రయత్నం అతడి ప్రాణాలనే తీసింది. ఊహించని రీతిలో జరిగిన ఈ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Man Sexual Assaulted On Buffalo After Drunk At East Godavari District Of Andhra Pradesh: కామం మైకంలో ఓ వ్యక్తి బరి తెగించాడు. మనుషులను వదిలేసి జంతువులపై విరుచుకుపడ్డాడు. పాకలో కట్టేసిన గేదెపై తన కోరికను తీర్చుకున్న ఘోర సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Watchman Commits Suicide Due To Owner Harassment For Chit Fund Amount: చెల్లించాల్సిన చీటీ డబ్బుల కోసం దంపతులు వేధింపులకు పాల్పడడంతో అపార్ట్మెంట్ వాచ్మెన్ ఊహించని రీతిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Mr Telangana Mohd Sohail Dies In Accident: ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత మహ్మద్ సోహైల్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అతడి అకాల మృతి జిమ్ బిల్డర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Mr Telangana Mohd Sohail Dies: ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత మహ్మద్ సోహైల్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అతడి అకాల మృతి జిమ్ బిల్డర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Actor Raj Tarun Reacts Lavanya Complaint: తనపై సంచలన ఆరోపణలు చేసిన లావణ్యపై హీరో రాజ్ తరుణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బుల కోసమే ఇలా చేసిందని.. వేరే వ్యక్తితో ఆమె రిలేషన్లో ఉందని పేర్కొన్నారు.
Pen Pokes Into Head 4 Year Old Girl Dies: రాసే పెన్ను ఓ బాలిక ప్రాణం తీసింది. హోం వర్క్ చేస్తుండగా జరిగిన అనూహ్య సంఘటనతో బాలిక మృతి చెందడంతో కన్నవారికి కడుపుకోత మిగిలింది.
Pawan Kalyan Entry Girl Missing Case Solve: పాలనలో తన మార్క్ చూపిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో ఓ యువతి అదృశ్యం కేసు వెంటనే పరిష్కారమైంది. 9 నెలల సమస్య 10 రోజుల్లో పరిష్కారం కావడం విశేషం.
CBI Issues Non Bailable Warrant To Vijay Mallya On Rs 180 Crore Loan Default Case: భారతదేశంలో లిక్కర్ కింగ్‌గా పేరు పొందిన కింగ్ ఫిషర్ మాజీ యజమాని విజయ్ మాల్యాకు భారీ షాక్ తగిలింది. అతడిపై నాన్ బెయిలబుల్ వారంటీని సీబీఐ జారీ చేసింది. ప్రస్తుతం విదేశాల్లో పారిపోయిన విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతడిని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
Vijayawada News: కొన్నిరోజులుగా తన కూతురు, మరో యువకుడితో ప్రేమ వ్యవహరం నడిపిస్తుందని తెలిసి తండ్రి మందలించాడు. అంతేకాకుండా.. యువకుడు ఇంటికి వెళ్లి కూడా పద్ధతి మార్చుకొవాలంటూ హెచ్చరించాడు. దీంతో యువకుడు కోపం పెంచుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.