ప్రపంచవ్యాప్తంగా చైనా, ఇటలీ తర్వాత కరోనా పాజిటివ్ బాధితులు అత్యధికంగా ఉన్న దేశం అమెరికానే అని WHO అధికారిక వర్గాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో సుమారుగా 33,546 మంది కరోనా పాజిటివ్ బాధితులున్నారని, మృతుల సంఖ్య 419 చేరిందని,
కరోనా వైరస్ మరో రకమైన వివాదానికి దారితీసింది. ఈ మహమ్మారి ఇప్పుడు అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య అంతర్జాతీయ సంబందాలకు కారణమైందా? అనే వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో చైనాలోని వుహాన్ నగరంలో
కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేరళలో కొత్తగా మరో 5 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో భారత్లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 39కి చేరినట్టయింది.
కరోనావైరస్(Coronavirus) మహమ్మారి ప్రపంచమంతటా మిలియన్ల మందిని కలవరపెట్టడమే కాకుండా, దేశంలో రోజుకో మూలకు చుట్టుకుంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భయకంపితుల్ని చేయడమే కాకుండా, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు
కరోనావైరస్ భూతం యావత్ ప్రపంచాన్ని ఒక విషయంలో ఏకం చేస్తోంది. అవును.. ప్రాంతం, మతం అంటూ ఒకదేశానికి మరో దేశానికి మధ్య పరస్పర బేధాభిప్రాయాలున్నా.. దేశాల మధ్య అంతర్యుద్ధాలున్నా.. కరోనా విషయంలో మాత్రం అన్ని దేశాలకు ఒక్కటే శత్రువు. అదే కరోనావైరస్. ఆ కరోనా వైరస్ని ఎదుర్కునేందుకు యావత్ ప్రపంచ దేశాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తున్న నేపథ్యంలో ఏయే దేశాలు ఎలా సన్నద్ధం అవుతున్నాయో ఈ వీడియో ద్వారా చూద్దాం.
భారతదేశంలో బుధవారం కొత్తగా కరోనావైరస్ పాజిటివ్ బాధితుల సంఖ్య 28కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ తెలిపారు. ఈ సంఖ్య పెరగడంతో, కోవిడ్ -19 వ్యాప్తికి ప్రత్యామ్నాయంగా ముందుజాగ్రత్త చర్యగా అన్ని దేశాల నుండి భారత్ కు వచ్చే ప్రయాణికులను పరీక్షించనుందని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ భూతం తాజాగా ఇటలీలో ఇద్దరు అమెజాన్ ఉద్యోగులు కరోనావైరస్ (COVID-19)బారిన పడినట్లు తెలిపింది. అమెజాన్ ప్రతినిధి డ్రూహెర్డెనర్ మాట్లాడుతూ.. ఎవరైతే మిలాన్, క్వారంటైన్ లో ఉన్న, కరోనా బాధిత ఉద్యోగులకు కంపెనీ
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భూతం రోజురోజుకూ వ్యాప్తి జరుగుతూనే ఉంది. కాగా, ఇది కోళ్లకు సోకిందని, చికెన్ తినడం వల్లే వస్తుందన్న నేపథ్యంలో హైదరాబాద్లో చికెన్, ఎగ్ మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కరోనా వైరస్, దాని బారిన పది మరణించిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. చైనాలో కరోనా వైరస్ మరణమృదంగం మోగిస్తున్న సంగతి తెలిసిందే. వేల సంఖ్యలో
చైనాను గడగడలాడిస్తున్న 'కరోనా వైరస్' .. కాస్త శాంతించినట్లు తెలుస్తోంది. వుహాన్లో ప్రారంభమై.. అతి కొద్ది కాలంలోనే చైనా అంతటికి కరోనా వైరస్ విస్తరించింది. దీంతో కరోనా వైరస్ పేరు చెబితేనే గజగజా వణికే పరిస్థితి నెలకొంది.
'కరోనా వైరస్' లేదా 'కోవిడ్-19'.. ఈ పేరు వింటనే ప్రపంచవ్యాప్తంగా ఒంటిలో వణుకు పుడుతోంది. చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ . . ఇప్పటికే 27 దేశాలకు విస్తరించింది. కరోనా దెబ్బకు ఒక్క చైనాలోనే మృతుల సంఖ్య దాదాపు 2 వేలు దాటింది.
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలోని వుహాన్ మృత్యుఘంటికలు మోగుతున్నాయి. అక్కడి నుంచి వచ్చిన తెలుగు వారిపైనా అనుమానపు నీడలు నెలకొన్నాయి.
ప్రాణాంతక కరోనా వైరస్ (కోవిడ్ 19) మహమ్మారి చైనాలో మరిన్ని ప్రాణాల్ని బలిగొంది. కరోనా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లే కనిపించినా.. పాజిటీవ్ కేసులు పెరిగిపోవడంతో ఆందోళన మొదలైంది.
ఆసియాలో అగ్రదేశం అయిన చైనాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. కరోనా దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా. . కరోనా వైరస్ విస్తృతిని ఆపలేకపోతున్నారు.
ఆసియాలో అగ్రరాజ్యం చైనా . . కరోనా వైరస్ దెబ్బకు గిజగిజలాడుతోంది. కోవిడ్-19 వ్యాధి. . చైనాను అతలాకుతలం చేస్తోంది. చైనాలోని వుహాన్ లో ప్రారంభమైన వైరస్.. చైనా అంతటా మృత్యు ఘంటికలు మోగిస్తోంది.
కరోనా వైరస్ . . ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్న మహమ్మారి ఇది. వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ దెబ్బకు ఏకంగా మృతుల సంఖ్య 904కు చేరింది. చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంఖ్య ఇది. కానీ అనధికారికంగా ఇంకా మృతుల సంఖ్య ఎక్కువగా ఉందనే వాదన వినిపిస్తోంది.
చైనాలో కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా వైరస్ గురించి మరో భయంకరమైన వార్త చైనా బయట పెట్టింది. ఈ కరోనా వైరస్ . . గతంలో వచ్చిన సార్స్ వైరస్ కంటే ప్రమాదమని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 20,438 కి పైగా కరోనావైరస్ సంక్రమణ కేసులు నమోదయ్యాయి. చైనాలో 400 మందికి పైగా మరణాలు సంభవించాయి. చైనాలో అత్యంత ప్రభావితమైన వుహాన్ ప్రాంతం నుండి పౌరులను తరలించడానికి భారతదేశం అనేక ఇతర దేశాలు కార్యకలాపాలు చేపట్టాయి.
కరోనా వైరస్ . . ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడా వణికిపోతున్నాయి. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ .. క్రమ కమంగా మిగతా దేశాలకు వ్యాపిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా.. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉన్నా. . చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.