Jr NTR: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎన్టీఆర్ భేటి కానున్నారని ఈ రోజు ఉదయం నుంచి ఓ వార్త ట్రెండింగ్ అవుతోంది. కానీ అనూహ్యంగా ఏపీ సీఎంతో తారక్ భేటి అంతా హుళక్కేనా ? ఇంతకీ చంద్రబాబు.. ఎన్టీఆర్ కు అపాయింట్మెంట్ ఇవ్వలేదా.. ? లేకపోతే ఎన్టీఆర్.. బాబును కలవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదా అసలు తెరవెనక ఏం జరుగుతుందంటే.. ?
AP BJP New Chief: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో పురంధేశ్వరి నేతృత్వంలో బీజేపీ మంచి ఫలితానే సాధించింది. అంతేకాదు ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేత్రుత్వంలో పొత్తు కుదరడంలో కీ రోల్ పోషించారు. తాజాగా ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించేందకు బీజేపీ రంగం సిద్ధం చేస్తుందా అంటే ఔననే అంటున్నాయి ఏపీ బీజేపీ వర్గాలు.
Raja Singh Letter To CP On Hyderabad Ganesh Immersion: గణేశ్ నిమజ్జనం విషయమై పోలీస్ కమిషనర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ రాశారు. అంతేకాకుండా భక్తులకు నిమజ్జనం విషయంలో కొన్ని హెచ్చరికలు చేశారు.
Kushboo: కుష్బూ ఒకప్పటి దక్షిణాది అగ్ర హీరోయిన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది . అంతేకాదు స్త్రీ సాధికారికత కోసం ఎలిగెత్తి చాటుతూ వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.. ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్న ఈమె చిన్నపుడు 8 యేళ్ల వయసులో తన తండ్రి తనను ఎలా లైంగికంగా వేధించిన విషయాన్ని ప్రస్తావించి మరోసారి వార్తల్లో నిలిచింది.
Champai Soren Quits From JMM Party: జార్ఖండ్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. అధికార పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ సీఎం చంపై రాజీనామాతో అక్కడి ప్రభుత్వంలో అలజడి మొదలైంది.
West Bengal BJP Called 12 Hours State Bandh: దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కలకత్తా డాక్టర్ హత్యాచారంపై ప్రధాన నిందితుడు తనను తాను బుద్ధిమంతుడినని నిరూపించే ప్రయత్నం చేశాడు.
BJP fire on Kangana's comments : రైతు ఆందోళనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన అగ్రనాయకత్వం బలహీనంగా ఉంటే భారత్ లో బంగ్లాదేశ్ లాంటి పరిస్ధితి వచ్చి ఉండేదంటూ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ సీరియస్ అయ్యింది. కంగనా వ్యాఖ్యలను తప్పుపట్టింది. పార్టీ విధానంపై ప్రకటనలు చేసేందుకు కంగనాకు అనుమతి , అధికారం లేదంటూ పార్టీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయోద్దంటూ హెచ్చరించింది.
Congress Protest at ED Office: సెబీ చైర్పర్సన్ ఆస్తులపై ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గన్‌పార్క్ సమీపంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.
Ram Madhav: ‘ఆర్టికల్ 370’ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల నగారా మోగింది. దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీలోకి మరోసారి రామ్ మాధవ్ ఎంట్రీ ఇవ్వడం కీలకంగా మారింది.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మరోసారి పొలిటికల్ హీట్ ను పెంచేవిగా మారాయి. గులాబీ నేత... బీఆర్ఎస్ ను తొందరలోని బీజేపీ లోకి విలీనం చేస్తారంటూ కూడా జోస్యం చెప్పారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో ఈ పేరు సంచలనంగా మారింది. వంద శాతం స్ట్రైక్ రేటుతో జన సేన పార్టీతో పాటు కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంపై ఇప్పటి నుంచే వర్కౌట్ చేస్తున్నారా.. !
Telangana Politics: ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది. ముగ్గురు కీలక నేతలు ఈ మధ్య ఎందుకు సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు కూడా అంటీముట్టనట్లుగా ఉంటున్నారని పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. పార్టీ పెట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న ఆ ముగ్గురు ఇప్పుడు పార్టీ వీడడానికి సిద్దపడుతున్నారా.. ? బీజేపీకీ చెందిన ఒక కీలక నేతతో వీళ్లు సంప్రదింపులు జరుపుతున్నారా...ఇంతకీ ఎవరా ఆ ముగ్గరు ..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.