Biryani Orders Suddenly Fall Down In Hyderabad: ఎంతో రుచికరమైన బిర్యానీ ఎవరికైనా ఇష్టం. హైదరాబాద్‌కే పేరు తీసుకొచ్చిన ధమ్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఆహారాల్లో ఒకటి. అయితే బిర్యానీ ప్రియులను ఒక వార్త కలవర పెడుతోంది. దీని దెబ్బకు బిర్యానీ ఆర్డర్లు అనూహ్యంగా పడిపోయాయి. కారణమేమిటో తెలుసా?
First Bird Flu Case: అనుకున్న భయమే వెంటాడింది. బర్డ్ ఫ్లూ వ్యాధి మనుషులకు వ్యాపించేసింది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి కేసు నమోదైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Bird Flu: ఏపీలో ఇప్పుడు చికెన్ తినాలంటే భయమేస్తోంది. చాలా ప్రాంతాల్లో చికెన్ తినడం మానేశారు. రాష్ట్రంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాపించిందనే వార్తల నేపధ్యంలో ఆందోళన నెలకొంది. కోళ్లకు బర్డ్ ఫ్లూ వార్తలపై ప్రభుత్వం స్పందించింది.
Bird Flu Tension In Nizamabad After 1500 Chickens Died: దేశంలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోన్న బర్డ్ ఫ్లూ దక్షిణాది రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపుతోంది. పక్షులు, జంతువుల నంచి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకదని, ఏం ఆందోళన చెందనక్కర్లేదని తెలుగు రాష్ట్రాల్లో వైద్యశాఖల అధికారులు చెబుతున్నారు.
కరోనా భయం సమసిపోక ముందే.. దేశంలో మరో మహమ్మారి బర్డ్ ఫ్లూ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.