Telangana BJP: తెలంగాణలో కమలనాథులు జోరు మీద ఉన్నారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. పార్టీ పెద్దలను రాష్ట్రానికి ఆహ్వానించడం ద్వారా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తాజాగా అమిత్ షా టూర్‌ను సక్సెస్ చేయడంపై నేతలు దృష్టి పెట్టారు.
Bandi Sanjay on KCR : తెలంగాణలో రోడ్ల దుస్థితి చూసి మాట్లాడాలని సీఎం కేసీఆర్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ప్రజలంతా టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, మార్పు కోరుకుంటున్నారని సంజయ్ చెప్పుకొచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేస్తామన్నారు. రాష్ట్ర జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి ఆదుకుంటామన్నారు.
Political Heat In Telangana: తెలంగాణలో పొలిటికల్ హీట్ మొదలైంది. తెలంగాణలో ఒకపక్క ఎండలు..వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో జాతీయ పార్టీల అగ్రనేతలు పర్యటిస్తుడడంతో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. తెలంగాణలో ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటిస్తుండగా..రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు.
Bandi Sanjay Pada Yatra: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు బండి సంజయ్. పాదయాత్రలో భాగంగా సీఎం కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎంపీ బండి సంజయ్.
TRS working president and Minister KT Rama Rao (KTR) has chastised Telangana BJP State President Bandi Sanjay for dubbing his padayatra Praja Sangrama Yatra. Bandi Sanjay, according to KTR, should rename it Praja Vanchana Yatra for making false promises and defrauding people
Bandi Sanjay slams Telangana CM KCR. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది కొద్దిరోజులే అని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు.
Bandi Sanjay: తెలంగాణలో వరి పోరు మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి వరకు ధాన్యం కొనుగోలుపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ కొనసాగింది. ఢిల్లీలో సైతం సీఎం కేసీఆర్ ధర్నా చేపట్టారు. చివరకు యాసంగి పంటను తామే కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే చాలా చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు ప్రారంభించారు. దీంతో వరి వార్ ముగిసినట్లేంది. తాజాగా వరిపై టీఆర్ఎస్, తెలంగాణ బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది.
Bandi Fire On Kcr:చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ ను పెట్టుకున్న కేటీఆర్... చేనేతలకు చేసిన సాయమేందని నిలదీశారు. చేనేత కార్మికుల అమాయకత్వాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. సిరిసిల్లలోనూ చేనేతల దుస్థితి మారలేదన్నారు. బతకమ్మ చీరెల బిల్లలు ఇంతవరకు రాలేదని సంజయ్ విమర్శించారు.
BJP slams KCR, KTR: టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం, ఆరోపణల పర్వం కొనసాగుతోంది. నిన్నమొన్నటి వరకు వరి ధాన్యం కొనుగోలుపై పరస్పర ఆరోపణలు చేసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. తాజాగా సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం కేసీఆర్‌కి ఆహ్వానం విషయంపై మాటల యుద్ధానికి దిగాయి.
DK Aruna about KCR: బీజేపీ జాతీయ నాయకత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడం ద్వారా జాతీయ స్థాయి నాయకుడు అయిపోవచ్చనే బ్రమలో ఉన్నారని సీఎం కేసీఆర్‌పై డికె అరుణ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Bandi Sanjay Padayatra second day live updates. Union minister of state, Ministry of Home affairs Kishan Reddy takes part in Bandi Sanjay praja sangrama yatra.
Bandi Sanjay on Drugs Case: ఇటీవల హైదరాబాద్‌లోని పబ్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు సంచలన ఆరోపణలు చేశారు.
జాతీయ పార్టీల చూపు ఇపుడు తెలంగాణపై పడింది, టీఆర్ఎస్ కు దీటుగా ప్రత్యామ్నాయంగా ఎదగటానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పాటు, ఆప్ పార్టీ కూడా తన కార్యకపాలను ప్రారంభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.