NBK 108 vs HHVM: సంక్రాంతి పండుగకు బాలకృష్ణ అన్నయ్య చిరంజీవితో పోటీపడితే దసరా పండుగకు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ తో పోటీ పడబోతున్నారని అంటున్నారు, ఆ వివరాల్లోకి వెళితే
Balakrishna Kind Heart prooved Again: నందమూరి బాలకృష్ణ మంచి మనసు మరోమారు ప్రూవ్ అయింది, ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చావు బతుకుల్లో ఉండగా కాపాడారు. ఆ వివరాలు
Nandamuri Balakrishna in New Controversy: నందమూరి బాలకృష్ణ మరో సారి వివాదంలో చిక్కుకున్నారు, అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకేలో నర్సుల గురించి ఆయన చేసిన కామెంట్లు వివాదానికి కారణం అయ్యాయి.
Nandamuri Balakrishna Called Vijay Sai: విజయసాయి రెడ్డి తాజాగా బెంగళూరు వెళ్లి తారకరత్నను పరామర్శించగా నందమూరి బాలకృష్ణ విజయసాయిరెడ్డికి ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలు
Taraka Ratna Health Live Updates: నందమూరి తారకరత్న నారా లోకేష్ పాద యాత్రలో గుండెపోటుకు గురైన క్రమంలో ఆయనకు ప్రస్తుతం ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా శ్వాసను కృత్రిమంగా అందిస్తున్నారు, ఆయన ప్రస్తుతం బెంగళూరు హాస్పిటల్ లో ఉన్నారు.
Balakrishna Mahamrityunjaya Mantra: కుప్పంలో దాదాపు 45 నిమిషాల పాటు తారక రత్న గుండె ఆగిపోయిందని బాలకృష్ణ వెళ్లి తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రం చదివాడని మృత్యుంజయ మంత్రం చదివిన వెంటనే హార్ట్ రీ ఫంక్షనింగ్ జరిగిందని అంటున్నారు. ఆ వివరాలు
Chiranjeevi Tweet on Taraka Ratna: తారక రత్న ఆరోగ్య పరిస్థితి మీద మెగాస్టార్ చిరంజీవి స్పందించారు, తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు ఇంకా ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆ వివరాలు
Rajinikanth Called Gopichand Malineni: వీర సింహారెడ్డి సినిమా సూపర్ హిట్ అయిన క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు గోపీచంద్ మలినేనికి కాల్ చేసి అభినందనలు తెలిపారు. ఆ వివరాలు
Chiranjeevi Condolence to Jamuna Death మెగాస్టార్ చిరంజీవి తాజాగా జమున మరణం మీద స్పందిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఆమె స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరమని, ఆవిడ బహుభాషా నటి అని చిరంజీవి కొనియాడాడు.
Balakrishna Responds on Controversy: అక్కినేని తొక్కినేని అంటూ తాను చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన నేపధ్యంలో ఎట్టకేలకు బాలకృష్ణ స్పందించారు. ఆ వివరాలు
Veera Simha Reddy Vs Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఈ సారి సంక్రాంతి రేసులో పోటీ పడిన క్రమంలో ఈ రెండు సినిమాల మధ్య రోజుల 14వ రోజు అలాగే 13వ రోజు కలెక్షన్స్ మధ్య తేడా ఎంత ఉంది అనే విషయం మీద ఒక లుక్కు వేద్దాం.
Veera Simha Reddy 2 Weeks Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు ఆ సినిమా ఎంత వసూలు చేసింది అనేది చూద్దాం.
SV Ranga Rao Grand Sons: నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో రంగారావును కించపరిచారు అంటూ జరుగుతున్న వివాదం మీద ఎస్వీ రంగారావు మనవళ్ళు స్పందించారు. ఆ వివరాలు
Veera Simha Reddy Vs Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఈ సారి సంక్రాంతి రేసులో పోటీ పడిన క్రమంలో ఈ రెండు సినిమాల మధ్య రోజుల 12వ రోజు అలాగే 13వ రోజు కలెక్షన్స్ మధ్య తేడా ఎంత ఉంది అనే విషయం మీద ఒక లుక్కు వేద్దాం.
Veera Simha Reddy Day 13 Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా 13 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోవడంతో ఆ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం. ఆ వివరాలు
TDP Responds on Balakrishna Video: వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణలు చెప్పాలని కాపునాడు టీడీపీని డిమాండ్ చేస్తున్న క్రమంలో టీడీపీ ఆసక్తికరంగా స్పందించింది. ఆ వివరాలు
Balakrishna not to Say Sorry: తాను చేసిన అక్కినేని తోక్కినేని వ్యాఖ్యలు వివాదంగా మారిన క్రమంలో నందమూరి బాలకృష్ణ సారీ చెప్పే అవకాశమే లేదని అంటున్నారు. అందుకే ఆ పోస్ట్ చేసినా క్షమాపణలు చెప్పలేదని అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.