Veera Simha Reddy Posters War in Tollywood: నందమూరి బాలకృష్ణకి హీరోగా నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు మంచి హిట్లుగా నిలవగా ఇప్పుడు పోస్టర్ వార్ కలకలం రేపుతోంది.
Kodali Nani Comments on Balakrishna: వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ కు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Hero Nandamuri Balakrishna react about Cricketer Virat Kohli at IPL 2023. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నందమూరి బాలకృష్ణ కామెంట్రీ చేశారు.
Hero Balakrishna Teams Up With Star Sports Telugu: తెలుగు అభిమానులకు ఫుల్ కిక్కేంచేందుకు ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ 'స్టార్ స్పోర్ట్స్' స్టార్ హీరోను రంగంలోకి దించుతోంది.
Tollywood Happy Ugadi 2023 Posters: ఉగాది సందర్భంగా టాలీవుడ్ నుంచి విడుదలైన సినిమాల పోస్టర్లు మీ కోసం మీ ముందుకు తీసుకు వస్తున్నాం, అన్నీ ఆసక్తికరంగా ఉండడంతో మీ ముందుకు తీసుకు వస్తున్నాం చూసేయండి మరి.
Nivetha Pethuraj Hot Photos Gallery: విశ్వక్ సేన్ స్వతహాగా నటించి, డైరెక్ట్ చేసి, నిర్మించిన దాస్ కా ధమ్కీ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ జంటగా నటించింది.
Alekhya Reddy Emotional Post: నందమూరి బాలకృష్ణ తనకు కుమారుడు వరస అయ్యే నందమూరి తారకరత్న జ్ఞాపకార్థం ఒక సంచలన నిర్ణయం తీసుకున్న క్రమంలో అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ అయింది.
Balakrishna in the Memory of Taraka Ratna: నందమూరి బాలకృష్ణకు కుమారుడు వరస అయ్యే నందమూరి తారకరత్న కార్డియాక్ అరెస్టుతో బాధపడుతూ మృతి చెందగా ఆయన జ్ఞాపకార్ధం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు
Gopireddy Challenge to Nandamuri Balakrishna: నరసరావుపేట ఎమ్మెల్యేకి టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశం అవగా ఇప్పుడు సదరు ఎమ్మెల్యే బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు.
Balayya Warns YSRCP MLA: ఏపీలో అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేకి టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది, మూడో కన్ను తెరిస్తే తట్టుకోలేరు అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Taraka Ratna Wife Emotional Post: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. బాలకృష్ణ తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలో నందమూరి తారకరత్నను చేర్చి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Balakrishna Hint on Rana Naidu: రానా నాయుడు వెబ్ సిరీస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు నోరు వెళ్ళబెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది, అయితే అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకేలో ఈ విషయాన్ని ముందే బాలకృష్ణ చెప్పేశారు. ఆ వివరాలు
NTR for Dhamki Pre-Release: దాస్ కా ధమ్కీ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తుండగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరు కాబోతుండటం ఆసక్తికరంగా మారింది.
Balakrishna Ignores Jr NTR బాలయ్య నందమూరి ఫ్యామిలీలో అందరితో బాగానే ఉంటాడు. కానీ ఎన్టీఆర్ విషయానికి వచ్చే సరికి వింతగా ప్రవర్తిస్తుంటాడు. ఎవరో తెలియదు అన్నట్టుగా చేస్తుంటాడు. బాలయ్య ఎన్నో సార్లు ఎన్టీఆర్ పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు.
Taraka Ratna Last Photo: తన భర్త తారకరత్నతో అలేఖ్యా రెడ్డి ఉన్న చివరి ఫోటో షేర్ చేస్తూ ఆమె ఎమోషనల్ అయింది, అమ్మా బంగారూ అనే మీ పిలుపుతో నన్ను నిద్ర లేపండి అంటూ ఆమె కామెంట్ చేసింది, ఆ వివరాల్లోకి వెళితే
Waltair Veerayya: మెగాస్టార్ చిరుకు సూపర్ హిట్ ఇచ్చిన వాల్తేరు వీరయ్య ఇక థియేటర్ నుంచి బుల్లితెరకు వచ్చేశాడు. చిరంజీవి మెగా హిట్ సినిమా ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో స్ట్రీమింగ్ ప్రారంభమైపోయింది.
Warning to Balakrishna: తారకరత్న పార్థివదేహం వద్ద ఉండగా ఒక మతిస్థిమితం లేని వ్యక్తి బాలకృష్ణ దగ్గరకు వెళ్లి పెద్ద పెద్దగా మాట్లాడుతూ జాగ్రత్త బాలయ్య అంటూ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.
Unknown Person At Taraka Ratna Last Rites నందమూరి తారకరత్న భౌతిక కాయాన్ని ఫిలిం చాంబర్లో అభిమానుల సందర్శనార్థం ఉంచిన సంగతి తెలిసిందే. అయితే అక్కడికి ఓ మతి స్థిమితం లేని వ్యక్తి వచ్చాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.