union budget 2022: ఈ సారి బడ్జెట్ లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ పై కేంద్రం స్పష్టత నివ్వాలని కోరుకుంటున్నారు ఏపీ ప్రజలు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రైల్వేజోన్ హామీని నెరవేర్చాలని వారు ఆకాంక్షిస్తున్నారు.
Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2022 జనవరి 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
GO No.2 Withdraw: సర్పంచులు, పంచాయతీ సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో నంబరు 2 ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీనిపై సర్పంచుల సంఘం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ జీవోను వెనక్కి తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Actor siddharth: సినిమా టికెట్ల ధరల తగ్గింపు వివాదంపై నటుడు సిద్ధార్థ్ స్పందిచారు. రాజకీయ నాయకులు కూడా లగ్జరీలు తగ్గించుకుని తమకు డిస్కౌంట్ ఇవ్వాలన్నారు. సినిమా ఇండస్ట్రీనే ఎందుకు ద్వేషిస్తున్నారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సినిమా టికెట్ల ధరలను తగ్గించడంతో థియేటర్ల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ఆర్థిక భారాన్ని మోయలేక.. థియేటర్లను నడపడం తమవల్ల కాదంటూ యజమానులే స్వచ్ఛందంగా మూసేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ (Minister Perni Nani speech in AP assembly sessions).. తక్కువ ధరకే టికెట్ల విక్రయాలతో పాటు, ఆన్లైన్ పోర్టల్ ద్వారానే సినిమా టికెట్ల బుకింగ్ సిస్టం తీసుకురావడానికి వెనుకున్న ప్రయోజనాలను వివరించారు. ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై సైతం సినిమాటోగ్రఫి శాఖ మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు.
గత 24 గంటల వ్యవధిలో 31,040 మందికి కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేయగా, అందులో 168 మందికి కరోనావైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
AP govt appoints TTD board members: అమరావతి: ఏపీ ప్రభుత్వం టీటీడీకి కొత్త పాలకమండలిని నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఏపీ సర్కారు విడుదల చేసిన జాబితాలో ఎప్పటిలాగే ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా పలువురికి అవకాశం లభించింది.
Deva Katta criticizes AP govt: ప్రైవేటు వ్యక్తులు తీసిన సినిమాల టికెట్లను (Cinema tickets) ప్రభుత్వం ఎలా అమ్ముకుంటుందని విమర్శించిన దేవ కట్టా అంతటితో వెనక్కి ఆగలేదు. ఇకపై సినిమాల నిర్మాణం కోసం ప్రభుత్వం బడ్జెట్ కూడా కేటాయిస్తుందా మరి అని ప్రశ్నించారు.
AP Govt:మద్యం అమ్మకాలు, అక్రమ రవాణా పై రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క బాటిల్ కూడా తీసుకురావడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
Junior civil judges posts recruitment in AP: అమరావతి: రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉండగా.. అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 18 పోస్టులు, బదిలీ విధానం ద్వారా మరో 4 పోస్టులు భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
Schools reopening in AP, Nadu nedu review meeting: అమరావతి: రాష్ట్రంలో పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో రూపొందించిన నాడు నేడు కార్యక్రమంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సమీక్ష (Nadu nedu review meeting) చేపట్టారు.
COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఏపీ సర్కార్ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గత 4గంటల్లో 1,07,764 కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 6,341 మందికి కరోనా సోకినట్టు నిర్దారణ అయింది.
COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ.. కరోనా మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. నిత్యం కాస్త అటుఇటుగా వందకుపైగా మంది కరోనాతో చనిపోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.