Balakrishna Knee Surgery: టాలీవుడ్ అగ్ర నటుడు, నటసింహం నందమూరి బాలకృష్ణకు సంబంధించిన అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది. బాలకృష్ణ మరో సర్జరీ చేయించుకోవడమే దీనికి కారణం..
F3 movie song promo: 'ఎఫ్ 3'తో మరింత వినోదాన్ని పంచేందుకు రెడీ అయ్యారు వెంకటేశ్, వరుణ్‌తేజ్. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.
Pooja Hegde joins F3 Movie special song Shoot. ఎఫ్ 3 స్పెషల్ సాంగ్‌లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుందని గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చివరకు అదే నిజమైంది.
Rajamouli Dance: రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ.. సోమవారం నుంచి లాభాల బాట పట్టింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ సోమవారం రాత్రి సక్సెస్ మీట్ ను అరేంజ్ చేసింది. ఈ వేడుకలో డైరెక్టర్ రాజమౌళి నాటు నాటు స్టెప్పుకు డ్యాన్స్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
F-3 చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న విక్టరీ వెంకటేష్ తదుపరి చిత్రం 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ తో అంటూ సినీ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే.. వేచి చూడాలసిందే!
F3 Movie new release date: 'ఎఫ్ 3' సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 28న కాకుండా మే 27న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
F3 First Lyrical Song: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఎఫ్ 3'. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలోని తొలి సాంగ్ 'లబ్ లబ్ లబ్ లబ్ డబ్బు' ను సోమవారం చిత్రబృందం విడుదల చేసింది.
F3 movie songs: వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ 'ఎఫ్3'. 'ఎఫ్ 2'కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలోని 'లబ్ డబ్ లబ్ డబ్..' అంటూ సాగే పాట ప్రోమో రిలీజైంది.
F3 First Lyrical Song: వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధానపాత్రల్లో అనిల్ రావిపూడి దరకత్వంలో తెరకెక్కుతోన్న 'ఎఫ్ 3' చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని సమ్మర్ లో ప్రేక్షకులను అలరిచేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ప్రారంభించేందుకు నిర్మాతలు నిర్ణయించారు. అందులో భాగంగా సినిమాలోని తొలి పాట 'లబ్ లబ్ లబ్ లబ్ డబ్బు' పాటను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.
F3 Movie new release date : ఎఫ్ 2 మూవీ 2019లో సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఎఫ్3 (F3 Movie) మూవీ కూడ 2022 సంక్రాంతికి రిలీజ్ అవుతుందనుకున్నారు. ఎఫ్3 మూవీ సంక్రాంతి బరిలో ఉండడం లేదు. ఈ మూవీ వేసవిలో వస్తుంది.
Romantic movie reviewed by tollywood directors: టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా ఇవాళే విడుదలైన రొమాంటిక్ మూవీ చూసిన తెలుగు సినీ ప్రముఖులు... సినిమాలో ఆకాశ్ పర్ఫార్మెన్స్ అదుర్స్ అంటున్నారు.
Allu Arjun pays a surprise visit on the sets of F3 : "ఎఫ్ 3" మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో (hyderabad) జరుగుతోంది. ఈ షెడ్యూల్లో మూవీలో నటించే వారంతా పాల్గొననున్నారు. అయితే ఎఫ్3 సెట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon star Allu Arjun) సందడి చేశారు.
F3 Movie Shooting: ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా..ఫ్రస్టేషన్‌కు ఫన్ జోడించి తీసిన సినిమా ఎఫ్ 2. బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమా సీక్వెల్ ఎఫ్ 3 షూటింగ్ పూర్తి కావస్తోంది.
Kritishetty: ఉప్పెన సినిమాతో యువత గుండెల్లో క్రేజ్ సంపాదించుకున్న కృతిశెట్టికి అరుదైన అవకాశం ఒక్క సినిమాతోనే లభించేసిందని తెలుస్తోంది. అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్న సినిమాలో సూపర్‌స్టార్ సరసన ఛాన్స్ కొట్టేసిందని టాక్.
Mehreen Pirzada Kaur engagement: మెహ్రీన్ పిర్జాదా కౌర్ ఎంగేజ్మెంట్కి సర్వం సిద్ధమైంది. మార్చి 12న మెహ్రీన్ పిర్జాదా కౌర్ తన బాయ్‌ఫ్రెండ్, కాంగ్రెస్ నేత భవ్య బిష్నోయితో నిశ్చితార్థం చేసుకోనుంది. గత కొంత కాలంగా Dating లో ఉన్న మెహ్రీన్ పిర్జాదా కౌర్, భవ్య బిష్నోయి త్వరలోనే తామిద్దరం పెళ్లి చేసుకుని ఒక్కటవబోతున్నాం అంటూ గత నెలలో ప్రకటించారు.
Mahesh Babu's next with Anil Ravipudi: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఓకే చెప్పాడు. అదేంటి దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళికి కదా మహేష్ బాబు ఓకె చెప్పాల్సింది అని మీకు సందేహం వస్తుందేమో!! ఎందుకంటే Mahesh Babu, SS Rajamouli combo లో ఓ సినిమా తెరకెక్కనున్నట్టు మనం చాలా రోజులుగా వింటున్నాం కనుక.
F3 Movie Story: వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌తో వచ్చిన ఎఫ్ 2కు సీక్వెల్ ఎఫ్ 3 సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో ఎఫ్ 3 సినిమా కధపై సోషల్ మీడియాలో ప్రచారం గట్టిగా సాగుతోంది. ఇంతకీ ఆ కథేంటో తెలుసా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.