Amrit Bharat Trains: వచ్చే రెండేళ్లో 50 అమృత్ భారత్ రైళ్లను తయారు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు.తన X హ్యాండిల్ ద్వారా అమృత్ భారత్ 2.0 రైలు చిత్రాలను పోస్టు చేశారు. ఈ రైలులో మాడ్యులర్ టాయిలెట్ల నుండి సౌకర్యవంతమైన సీట్లు, రీడిజైన్ చేసిన అల్యూమినియం లగేజ్ రాక్ల వరకు సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైలు ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.