IPL 2025 Schedule: ఐపీఎఎల్ 2025 సీజన్ మార్చ్ 22 నుంచి ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇక మార్చ్ 23న ఐపీఎల్ 2024 రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్..రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టనుంది. ఐపీఎల్ 225 మొత్తం షెడ్యూల్ ఇలా ఉంటుంది.
ఐపీఎల్ 2025 మార్చ్ 22న ప్రారంభమై మే 25 వరకు ఉంటుంది. దాదాపు రెండు నెలలు క్రికెట్ ప్రేమికులకు పండగే పండగ వాతావరణం ఉంటుంది. ఈసారి ఐపీఎల్ ఫైనల్ మే 25న కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఇక క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిధ్యం ఇవ్వనుంది. మొత్తం పది ఫ్రాంచైజీల సొంత మైదానాలతో పాటు అదనంగా ధర్మశాల, గౌహతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం 74 మ్యాచ్‌లు 65 రోజుల పాటు జరుగుతాయి. లీగ్ మ్యాచ్‌లు మే 18తో పూర్తవుతాయి. ప్లే ఆఫ్ మ్యాచ్‌లు మే 20-24 వరకు జరగనున్నాయి.
ఐపీఎల్ 2025 షెడ్యూల్
మార్చ్ 22 సాయంత్రం 7.30 గంటలకు కోల్‌కతాలో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ
మార్చ్ 23 మద్యాహ్నం 3.30 గంటకు హైదరాబాద్‌లో ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్ఆర్
మార్చ్ 23 సాయంత్రం 7.30 గంటలకు చెన్నైలో సీఎస్కే వర్సెస్ ఎంఐ
మార్చ్ 24 సాయంత్రం 7.30 గంటలకు విశాఖపట్నంలో ఢిల్లీ వర్సెస్ లక్నో
మార్చ్ 25 సాయంత్రం 7.30 గంటలకు అహ్మదాబాద్‌లో జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్
మార్చ్ 26 సాయంత్రం 7.30 గంటకు గౌహతిలో ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్
మార్చ్ 27 సాయంత్రం 7.30 గంటలకు హైదరాబాద్‌లో ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ లక్నో
మార్చ్ 28 సాయంత్రం 7.30 గంటలకు చెన్నైలో సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ
మార్చ్ 29 సాయంత్రం 7.30 గంటలకు అహ్మదాబాద్‌లో జీటీ వర్సెస్ ఎంఐ
మార్చ్ 30 మద్యాహ్నం 3.30 గంటలకు విశాఖపట్నంలో ఢిల్లీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్
మార్చ్30 సాయంత్రం 7.30 గంటలకు గౌహతిలో ఆర్ఆర్ వర్సెస్ సీఎస్కే
మార్చ్ 31 సాయంత్రం 7.30 గంటలకు ముంబైలో ఎంఐ వర్సెస్ కేకేఆర్
ఏప్రిల్ 1 సాయంత్రం 7.30 గంటలకు లక్నోలో పంజాబ్ వర్సెస్ లక్నో
ఏప్రిల్ 2 సాయంత్రం 7.30 గంటలకు బెంగళూరులో ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్
ఏప్రిల్ 3 సాయంత్రం 7.30 గంటలకు కోల్ కతాలో కేకేఆర్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్
ఏప్రిల్ 4 సాయంత్రం 7.30 గంటలకు లక్నోలో ఎంఐ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్
ఏప్రిల్ 5 మద్యాహ్నం 3.30 గంటలకు చెన్నైలో సీఎస్కే వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్
ఏప్రిల్ 5 సాయంత్రం 7.30 గంటలకు చండీగఢ్‌లో పంజాబ్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్
ఏప్రిల్ 6 మద్యాహ్నం 3.30 గంటలకు కోల్‌కతాలో కేకేఆర్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్
ఏప్రిల్ 6 సాయంత్రం 7.30 గంటలకు హైదరాబాద్‌లో ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్
ఏప్రిల్ 7 సాయంత్రం 7.30 గంటలకు ముంబైలో ఎంఐ వర్సెస్ ఆర్సీబీ
ఏప్రిల్ 8 సాయంత్రం 7.30 గంటలకు న్యూ చండీగఢ్‌లో పంజాబ్ వర్సెస్ సీఎస్కే
ఏప్రిల్ 9 సాయంత్రం 7.30గంటలకు అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఆర్ఆర్
ఏప్రిల్ 10 సాయంత్రం 7.30 గంటలకు బెంగళూరులో ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్
ఏప్రిల్ 11 సాయంత్రం 7.30 గంటలకు చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్
ఏప్రిల్ 12 మద్యాహ్నం 3.30 గంటలకు లక్నోలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్
ఏప్రిల్ 12 సాయంత్రం 7.30 గంటలకు హైదరాబాద్‌లో ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్
ఏప్రిల్ 13 మద్యాహ్నం 3.30 గంటలకు జైపూర్‌లో ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ
ఏప్రిల్ 13 సాయంత్రం 7.30 గంటలు ఢిల్లీలో ఎంఐ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్
ఏప్రిల్ 14 సాయంత్రం 7.30 గంటలకు లక్నోలో సీఎస్కే వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్
ఏప్రిల్ 15 సాయంత్రం 7.30 గంటలకు న్యూ చండీగడ్‌లో పంజాబ్ వర్సెస్ కేకేఆర్
ఏప్రిల్ 16 సాయంత్రం 7.30 గంటలకు ఢిల్లీలో ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
ఏప్రిల్ 17 సాయంత్రం 7.30 గంటలకు ముంబైలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్
ఏప్రిల్ 18 సాయంత్రం 7.30 గంటలకు బెంగళూరులో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్
ఏప్రిల్ 19 మద్యాహ్నం 3.30 గంటలకు అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్
ఏప్రిల్ 19 సాయంత్రం 7.30 గంటలకు జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్
ఏప్రిల్ 20 మద్యాహ్నం 3.30 గంటలకు న్యూ చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఏప్రిల్ 20 సాయంత్రం 7.30 గంటలకు ముంబైలో సీఎస్కే వర్సెస్ ఎంఐ
ఏప్రిల్ 21 సాయంత్రం 7.30 గంటలకు కోల్‌కతాలో కేకేఆర్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్
ఏప్రిల్ 22 సాయంత్రం 7.30 గంటలకు లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్
Also read: Jio Mart Offers: ఈ బ్రాండెడ్ ఏసీలపై భారీ డిస్కౌంట్, ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి