IPL 2025 Full Schedule: ఈసారి ఐపీఎల్ 2025 షెడ్యూల్‌లో తొలి మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ రెండూ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్నాయి. ఈ సీజన్‌లో చివరి లీగ్ మ్యాచ్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే ఉండటం విశేషం. డిఫెండింగ్ ఛాంపియన్ కావడంతో కేకేఆర్ జట్టుపై చాలా అంచనాలు ఉన్నాయి.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ 2025 ఫుల్ షెడ్యూల్
మార్చ్ 22 సాయంత్రం 7.30 గంటలకు కోల్‌కతాలో కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
మార్చ్ 26 సాయంత్రం 7.30 గంటలకు గౌహతిలో కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
మార్చ్ 31 సాయంత్రం 7.30 గంటలకు ముంబైలో కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్
ఏప్రిల్ 3 సాయంత్రం 7.30 గంటలకు కోల్‌కతాలో కేకేఆర్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్
ఏప్రిల్ 6 మద్యాహ్నం 3.30 గంటలకు కోల్‌కతాలో కేకేఆర్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్
ఏప్రిల్ 11 సాయంత్రం 7.30 గంటలకు చెన్నైలో కేకేఆర్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్
ఏప్రిల్ 15 సాయంత్రం 7.30 గంటలకు ముల్లాన్‌పూర్‌లో కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్
ఏప్రిల్ 21 సాయంత్రం 7.30 గంటలకు కోల్‌కతాలో కేకేఆర్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్
ఏప్రిల్ 26 సాయంత్రం 7.30 గంటలకు కోల్‌కతాలో కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్
ఏప్రిల్ 29 సాయంత్రం 7.30 గంటలకు ఢిల్లీలో కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్
మే 4 సాయంత్రం 7.30 గంటలకు కోల్‌కతాలో కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
మే 7 సాయంత్రం 7.30 గంటలకు కోల్‌కతాలో కేకేఆర్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్
మే 10 సాయంత్రం 7.30 గంటలకు హైదరాబాద్‌లో కేకేఆర్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్
మే 17 సాయంత్రం 7.30 గంటలకు బెంగళూరులో కేకేఆర్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కేకేఆర్ ఐపీఎల్ 2025 స్క్వాడ్
రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రే రస్సెల్, హర్షిత్ రాణా, రమణ్దీప్ సింగ్, వెంకటేశ్ అయ్యర్, క్వింటన్ డీకాక్, రహ్మానుల్లా గుర్బాజ్, ఎన్రిచ్ నోర్జే, అంక్రిష్ రఘువంశీ, వైభవ్ అరోరా, మయాంక్ మార్కండే, రోవ్‌మ్యాన్ పావెల్, మనీష్ పాండే, స్పెన్సర్ జాన్సెన్, లవ్‌నీత్ సిసోడియా, అజింక్యా రహానే, అంకుల్ రాయ్, మొయిన్ అలీ, ఉమ్రాన్ మాలిక్
కేకేఆర్ ప్లేయింగ్ 11 అంచనా
రహ్మానుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, అంగ్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, ఆండ్రే రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ఎన్రిచ్ నోర్జే, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్ ( ఇంపాక్ట్ ప్లేయర్ )
Also read: VIVO V50: అత్యంత స్లిమ్ ఫోన్ వచ్చేసింది, కెమేరా అయితే సినిమాలే తీయవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి