China Virus:వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనాలో మరో కరోనా లాంటి కొత్త వైరస్ ను కనుగొన్నారు. గబ్బిలాల్లో కనుగొన్న ఈ వైరస్ జంతువుల ద్వారా మనుషులకు సోకుతున్నట్లు గుర్తించారు. ఈ వైరస్ కు హెచ్ కేయూ5 కోవ్ 2గా పేరు పెట్టారు. కొవిడ్ 19కు కారణమయ్యే సార్స్ కోవ్ 2ను ఈ వైరస్ పోలి ఉందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. గబ్బిలాల్లో కరోనా వైరస్ లపై పరిశోధనలతో బ్యాట్ ఉమన్ గా పేరు పొందిన వైరాలజిస్ట్ షీ ఝెంగ్లి నేతృత్వంలోని టీం ఓ గబ్బిలంలో ఈ కొత్త వైరస్ ను కనుగొన్నది.
ప్రస్తుతం చైనాలో ఫ్లూ లాంటి హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా విపత్తులాగే మరో మహమ్మారి విజృంభిస్తుందేమో అని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చైనాలో కనుగొన్న కొత్త వైరస్ తో ప్రపంచ దేశాలు ముందే అలర్ట్ అవుతున్నాయి.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ప్రస్తుతం మన దేశంలో బర్డ్ ఫ్ల్యూ కొత్త పుంతలు తొక్కుతుంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇపుడు చైనాలో కొత్త వైరస్ అనగానే ఇపుడు ప్రపంచ దేశాలు అలర్ట్ అవుతున్నాయి.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.