Thandel Trailer Review: అక్కినేని నాగచైతన్య హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న మూవీ తండేల్. ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. మత్య్సకారుడిగా నాగచైతన్య నటించిన పాన్ ఇండియా సినిమా ఇది. సాయిపల్లవి హీరోయిన్. వాస్తవ సంఘటనల ఆధారంగా దేశభక్తి అంశాలతో నిండిన ప్రేమకథతో దర్శకుడు చందూ మొండేటీ ఈ మూవీని రూపొందించారు. ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సందర్భంగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నాగచైతన్య మాస్ లుక్, ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక సాయిపల్లవి, నాగచైతన్య మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Also Read: Old Tax Regime vs New Tax Regime: పాత, కొత్త పన్ను విధానం.. రెండింట్లో ఏది బెటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి