Allu Aravind Movie With Ram Charan: తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి బడా చిత్రాలు, భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలవుతూ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. ఈ సినిమాలు ఇతర భాషలలో కూడా భారీగానే సక్సెస్ అవుతూ ఉన్నాయి. అందుకే చాలామంది హీరోలు కూడా టాలీవుడ్ డైరెక్టర్లు , నిర్మాతలతో సినిమాలు తీయడానికి మక్కువ చూపుతున్నారు. అలా కథల ఎంపిక విషయంలో తనకంటూ ఒక బ్రాండ్ సంపాదించుకున్న వారిలో టాలీవుడ్ ప్రొడ్యూసర్ గా పేరుపొందిన అల్లు అరవింద్ కూడా ఒకరు..
ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్న తండేల్ సినిమాకి నిర్మాతగా కూడా ఉన్నారు. ఈ చిత్రాన్ని చందు మొండేటి దర్శకత్వం వహించారు. అయితే ఈ డైరెక్టర్ కార్తికేయ 2 సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు.
ఈ సినిమా హిట్ తర్వాత తనకి ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్తో సినిమా చేసే ఆఫర్ ని కూడా ఇచ్చారట అల్లు అరవింద్. అయితే ఈ సినిమాని హీరో రామ్ చరణ్ లేదా కోలీవుడ్ హీరో సూర్యతో డైరెక్టర్ తెరకెక్కించే విధంగా ప్లాన్ చేశారట.
డైరెక్టర్ చందు మొండేటితో సబ్జెక్టుకి తగ్గట్టుగా సినిమాను రెడీ చేసుకోమంటూ ఆఫర్ కూడా ఇచ్చారట అల్లు అరవింద్. కానీ ఇది కార్తికేయ 2 సినిమా విడుదలైన తర్వాత ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే డైరెక్టర్ చందు మొండేటి మాత్రం తాను నాగచైతన్యతో ముందుగా తండేల్ సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ ఉందంటూ చెప్పడంతో ఈ సినిమా మొదలు పెట్టారట.
మరి 300 కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమా ఉంటుందా? ఉంటే ఒకవేళ అది రాంచరణ్ తో ఉంటుందా? లేక హీరో సూర్యతో ఉంటుందా ? అనే విషయం తెలియాల్సి ఉన్నది. ఇది ఏమైనా 300 కోట్ల బడ్జెట్తో సినిమా ఆఫర్ ఉంటే ఏ హీరోను వదులుకోరు మరి ఈ ప్రాజెక్టును చేయడానికి ఏ హీరో ముందుగా ఆసక్తి చూపిస్తారో చూడాలి
తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి బడా చిత్రాలు, భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలవుతూ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. ఈ సినిమాలు ఇతర భాషలలో కూడా భారీగానే సక్సెస్ అవుతూ ఉన్నాయి. అందుకే చాలామంది హీరోలు కూడా టాలీవుడ్ డైరెక్టర్లు , నిర్మాతలతో సినిమాలు తీయడానికి మక్కువ చూపుతున్నారు. అలా కథల ఎంపిక విషయంలో తనకంటూ ఒక బ్రాండ్ సంపాదించుకున్న వారిలో టాలీవుడ్ ప్రొడ్యూసర్ గా పేరుపొందిన అల్లు అరవింద్ కూడా ఒకరు..
ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్న తండేల్ సినిమాకి నిర్మాతగా కూడా ఉన్నారు. ఈ చిత్రాన్ని చందు మొండేటి దర్శకత్వం వహించారు. అయితే ఈ డైరెక్టర్ కార్తికేయ 2 సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు.
ఈ సినిమా హిట్ తర్వాత తనకి ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్తో సినిమా చేసే ఆఫర్ ని కూడా ఇచ్చారట అల్లు అరవింద్. అయితే ఈ సినిమాని హీరో రామ్ చరణ్ లేదా కోలీవుడ్ హీరో సూర్యతో డైరెక్టర్ తెరకెక్కించే విధంగా ప్లాన్ చేశారట.
డైరెక్టర్ చందు మొండేటితో సబ్జెక్టుకి తగ్గట్టుగా సినిమాను రెడీ చేసుకోమంటూ ఆఫర్ కూడా ఇచ్చారట అల్లు అరవింద్. కానీ ఇది కార్తికేయ 2 సినిమా విడుదలైన తర్వాత ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే డైరెక్టర్ చందు మొండేటి మాత్రం తాను నాగచైతన్యతో ముందుగా తండేల్ సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ ఉందంటూ చెప్పడంతో ఈ సినిమా మొదలు పెట్టారట.
మరి 300 కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమా ఉంటుందా? ఉంటే ఒకవేళ అది రాంచరణ్ తో ఉంటుందా? లేక హీరో సూర్యతో ఉంటుందా ? అనే విషయం తెలియాల్సి ఉన్నది. ఇది ఏమైనా 300 కోట్ల బడ్జెట్తో సినిమా ఆఫర్ ఉంటే ఏ హీరోను వదులుకోరు మరి ఈ ప్రాజెక్టును చేయడానికి ఏ హీరో ముందుగా ఆసక్తి చూపిస్తారో చూడాలి
Also Read: Gold Rate Today: భగ్గుమన్న బంగారం.. ఏకంగా తులంపై రూ. 4,360 పెరుగుదల.. తాజా ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read: Bank Jobs 2025: బ్యాంక్ ఆప్ మహారాష్ట్రలో ఉన్నత ఉద్యోగాలు, రాత పరీక్ష లేకుండానే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి