Kesineni Nani Re Entry in Politics: 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసిన కేశినేని నాని సొంత తమ్ముడి చేతిలో ఓటమి పాలయ్యారు.
TTD Darshan Tickets: ప్రతి సారీ వేసవి కాలంలో తిరుమలలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. పరీక్షలు ముగిసి సెలవులు వచ్చేయడంతో స్వామి దర్శనం కోసం తిరుమలకు పోటెత్తుతుంటారు.
Delhi Earth Quake: దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఇవాళ ఉదయం 5.36 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది.
Dark Circles: కంటి చుట్టూ నల్లని వలయాలకు చాలా అంశాలు కారణమౌతుంటాయి. ప్రధాన కారణం నిద్ర సరిగ్గా లేకపోవడం. ఒత్తిడి, వయస్సు పెరగడం, అనారోగ్యం, జీన్స్ వంటివి ఇతర కారణాలు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.