Shehbaz Sharif: పాక్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సంకీర్ణ ప్రభుత్వ చర్చలు ముగియడంతో షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి పీఠాన్ని ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.
Passport Rankings: అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కేటగిరీలో భారతదేశ స్థానం దిగజారింది. గతేడాది కన్నా ఈసారి ఒక్క మెట్టు దిగజారగా.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌గా ఫ్రాన్స్ నిలిచింది. తాజాగా వెలువడిన ఓ నివేదికలో ఇది వెల్లడైంది.
Munich Security Conference: రష్యా నుండి నిరంతర చమురు కొనుగోలు అంశంపై భారత విదేశీ వ్యవహరాల మంత్రి జైశంకర్ తన దైన స్టైల్ లో రిప్లై ఇచ్చారు. భారతదేశానికి స్వప్రయోజనాలు కలిగే విధంగా. . బహుళ ఎంపికలు ఉండటం మంచి పరిణామమే కదా అని ఆయన అన్నారు. దీన్ని మీరుర పొగడాలే తప్ప విమర్శించకూడాదని రిప్లై ఇచ్చారు.
New York City: భారతీయ-అమెరికన్ మీరా జోషి న్యూయార్క్ నగర మేయర్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ బోర్డుకు నామినేట్ అయ్యారు. దీంతో భారత సంతతికి చెందిన మహిళకు యూస్ లో అరుదైన గౌరవం లభించింది. ఇది భారతీయులందరికి లభించిన గౌరవమని ఆనందం వ్యక్తం చేశారు
ఏదైనా ప్రాంతాన్ని చుట్టి రావాలన్నా..ఆ ప్రాంత అందాల్ని ఆస్వాదించాలన్నా రోడ్ ట్రిప్ ఒక్కటే సరైంది. అయితే వేర్వేరు దేశాల్లో రోడ్డు ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే ఆయా దేశాల డ్రైవింగ్ లైసెన్స్ అవసరమౌతుంది. కానీ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే 6 దేశాల్లో ఎలాంటి అంతరాయం ఉండదని మీకు తెలుసా. అంటే ఈ 6 దేశాల్లో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో వాహనాలు నడపవచ్చు.
Tampa Man Wrongfully Imprisoned: చెయ్యని నేరానికి ఒక వ్యక్తి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 37 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. ఈ వార్త ప్రస్తుతం ప్రపంచం మొత్తం వైరల్ అవుతూ అందరిని షాక్ కి గురి చేస్తోంది.
భగవంతుడు ఈ ప్రపంచాన్ని చాలా అందంగా, ప్రత్యేకంగా తీర్చిదిద్డాడు. ప్రకృతిలో సహజసిద్ధంగా ఏర్పడిన అందమైన ప్రాంతాల్ని వీక్షించేందుకు జనం ఆసక్తి చూపిస్తుంటారు. అదే విధంగా చాలా ద్వీపాలున్నాయి. కానీ అచ్చం మనిషి వేలిముద్రలా ఉండే ద్వీపాన్ని ఎప్పుడూ ఎన్నడూ చూసుండరు. ఆ ద్వీపం ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.
Russian Cancer Vaccine: కేన్సర్ చికిత్సకు త్వరలో వ్యాక్సిన్ అందించనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తెలిపారు. ప్రస్తుతం ఇది చివరిదశలో ఉన్నట్లు చెప్పారు.
BAPS Temple UAE: ఎడారి దేశం యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో అత్యధికంగా ముస్లింలే ఉంటారు. అలాంటి దేశంలో తొలిసారి హిందూ దేవాలయం నిర్మాణమైంది. ఆ మందిరాన్ని భారత ప్రధానమంత్రి ప్రారంభించడం మరింత విశేషం. ఆలయ విశేషాలు.. ప్రత్యేకతలు చూద్దాం.
Maglev Train: ప్రపంచంలో సరికొత్త ఆవిష్కరణలకు పెట్టింది పేరు చైనా, జపాన్ దేశాలు. కాలంతో పోటీ పడుతూ ప్రయాణించే రైళ్లు అక్కడ సాధారణమైపోయాయి. ఇప్పుడు చైనా మరో కొత్త అద్భుతాన్ని విజయవంతంగా ప్రయోగించింది. పూర్తి వివరాలు మీ కోసం.
Footaballer Die Hit By Lightning: పిడుగుపాటుతో ఇన్నాళ్లు రైతులు, పశువులు మృతి చెందారనే వార్తలు విన్నారు. తొలిసారి ఓ క్రీడాకారుడు పిడుగుకు బలయ్యాడు. మైదానంలో ఆడుతుండగా పిడుగుపడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటనతో క్రీడాకారులు అంతా దిగ్భ్రాంతి చెందారు.
Qatar government: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొన్న భారతీయులకు అతిపెద్ద ఊరట లభించింది. ఖతార్ ప్రభుత్వం 8 మంది భారతీయులకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Imran Khan Pakistan Updates: రాజకీయ సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్‌లో ఎట్టకేలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ముగిశాయి. రసవత్తరంగా జరిగిన ఎన్నికల్లో ఫలితాల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పార్టీకి అత్యధిక స్థానాలు దక్కాయి. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లభించకపోవడంతో మరోసారి అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
US Missouri News: యుఎస్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక తల్లి తన చిన్నారిని తొట్లె అనుకొని మైక్రోఓవెన్ లో పడుకొబెట్టింది. ఆ తర్వాత చాలా సేపు గమనించలేదంట. శుక్రవారం మధ్యాహ్నం మిస్సౌరీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Hungary: లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన వ్యక్తికి క్షమాభిక్షపై హంగరీ అధ్యక్షురాలు కటాలిన్ నోవాక్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో తన ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్కు సన్నిహిత మిత్రుడు కటాలిన్ నోవాక్ శనివారం తన రాజీనామాను పంపించారు.
Wildlife Photographer of the Year: వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇటీవల ప్రకటించారు. ఒక స్వీట్ ఫోటో దానిని గెలుచుకుంది. ప్రస్తుతం ఈ ఒక్క ఫోటో ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశమైంది. అదేంటో మీరూ చూసేయండి.
America News: ఇండియానాలోని పర్డ్యూ యూనివర్శిటీలో సోమవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రకృతి రిజర్వ్‌లో డాక్టరల్ అభ్యర్థి సమీర్ కామత్ అనే విద్యార్థి చనిపోయినట్లు గుర్తించారు. ఈ మేరకు వారెన్ కౌంటీ కరోనర్ కార్యాలయం ఒక ప్రకటనలో ధృవీకరించింది.
Bomb Blast: పాకిస్థాన్ లో భారీ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఎన్నికలకు ఒక రోజు ముందు ఈ ఘటన సంభవించడం స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేసేలా మారింది. ఇదిలా ఉండగా రేపు పాక్ లో ప్రెసిడెంట్ ఎన్నికలు జరగున్నట్లు సమాచారం.
Crime News: చికాగోలు దారుణమైన ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన యువకుడిపై ముగ్గురు దుండగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. దీంతో భయపడిపోయిన అతగాడు కాపాడండి అంటూ పరుగులు పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Pakistan Elections 2024: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా, ఆయన చేసుకున్న వివాహం కూడా ఆయన మెడకు ఉరితాడుగా మారింది. పెళ్లి పూర్తిగా ఇద్దత్ కు వ్యతిరేకంగా జరిగిందని కూడా కోర్టులో రుజువైంది. దీనిపై విచారించిన కోర్టు ఇటీవల శిక్షను కూడా ఖరారు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.