Konda Surekha Resigns: Konda Surekha resigns from TPCC executive committee. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ రాజీనామా చేశారు.
Konda Surekha resigns from TPCC Executive Committee. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ రాజీనామా చేశారు. టీపీసీసీ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సురేఖ రాజీనామా చేశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తన పేరు లేదని, వరంగల్‌కు చెందిన ఏ ఒక్క లీడర్ పేరు కూడా లేకపోవడం తీవ్ర మనస్థాపాన్ని కలిగించిందన్నారు.