Ys Sharmila Padayatra: ఎవరు ఏం చేసినా పాదయాత్రను ఆపేది లేదని వైఎస్ షర్మిల తేల్చిచెప్పారు. తాను ఎవరికి దత్తపుత్రికను కాదని.. ఇన్నాళ్లు బీజేపీతో కలిసి తిరిగిన కేసీఆర్‌ని బిజేపీ పెళ్లాం అనాలా..? సెటైర్లు వేశారు.
YS Sharmila Complaint To Governor Tamilisai Soundararajan: గవర్నర్ తమిళసైను వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Telangana Governor Tamilisai Soundararajan fires on YS Sharmilas Arrest. వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్, అందుకు దారి తీసిన పరిణామాలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మండిపడ్డారు.
MLC Kavitha Vs YS Sharmila: ఎమ్మెల్సీ కవిత, వైఎస్ షర్మిల ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ట్విట్టర్ వేదికగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. షర్మిలను బీజేపీ కోవర్డు అంటూ కవిత ఆరోపణలు గుప్పించారు.
Ys Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. పంజాగుట్టలో షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు.. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా..
YS Sharmila Arrested By Telangana Police: నిన్న టీఆర్ఎస్ నేతలు దాడిలో ధ్వంసమైన కారును తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం క్యాంప్ ఆఫీస్ కు షర్మిల వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు
YSRTP Chief Sharmila Bus Burnt: వైయస్ షర్మిల తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న క్రమంలో ర్మిల రెస్ట్ తీసుకునే బస్సుపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే
YS Sharmila : సీఎం కేసీఆర్ మీద షర్మిల మీద ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే కొనుగోల పేరుతో సినిమా చూపించిన కేసీఆర్.. నేడు తన కూతురి పేరు మీద సినిమా ట్రైలర్ విడుదల చేశారంటూ కౌంటర్లు వేశారు.
YS Sharmila Speech in Karimnagar : కరీంనగర్లో చేపట్టిన పాదయాత్ర సభలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్, స్థానిక ఎంపీ, బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, సీఎం కేసీఆర్‌ల వైఖరిపై వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
YSRTP president Sharmila's Padayatra : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది, ఆమె పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే
YS Sharmila Padayatra: వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర కీలక మైలురాయి దాటింది. 3000 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. తన పాద యాత్ర 3 వేల కి.మీ పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా హజీపూర్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల YSR పైలాన్ ఆవిష్కరించారు.
YS Sharmila Challenge to KTR: టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ విఫలయత్నం చేసిందని టీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలపై వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తనదైన స్టైలులో ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కి కౌంటర్ ట్వీట్ చేసిన షర్మిల.. ప్రభుత్వానికి ఓ సవాల్ విసిరారు.
తెలంగాణలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర జోరుగా కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. 189వ రోజు నిర్మల్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగింది. అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేపోయారని ఫైర్ అయ్యారు.
YS Sharmila comments CM KCR : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని వైఎస్ షర్మిల ఆరోపించారు.
SHARMILA COMMENTS: కడప ఎంపీ టికెట్ కోసమే తమ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి, వైఎ్సఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను చంపిన వారెవరో తెలియాలని, వారికి శిక్ష పడాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వచ్చిన షర్మిల అక్కడ మీడియాతో మాట్లాడారు.
Sharmila on Kaleswaram project: రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ గత కొంత కాలంగా షర్మిలా ఆరోపిస్తూ వస్తున్నారు.
YSRTP Sharmila : బోధన్ లో పాదయాత్ర సంధర్భంగా అక్కడి లోకల టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ పై వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. దానికి సంబందించిన వివరాలు ఇప్పుడు వీడియోలో చూద్దాం.
YS SHARMILA: కాంగ్రెస్‌పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆమె ఆరోపించారు. 30 ఏళ్లు ఆయన సేవలను పార్టీ ఉపయోగించుకుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన వైఎస్ఆర్ను ఆ పార్టీ అవమానించిందని విమర్శించారు
Ys Sharmila: తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్‌పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల హాట్ కామెంట్స్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.