Danapur Express Viral Video: ఓ వ్యక్తి ఇతార్షీ నుంచి జబల్పూర్ వరకు దనాపూర్ ఎక్స్ప్రెస్ భోగి కింద దాక్కొని 250 కిలోమీటర్లు ప్రయాణించాడు. జబల్పూర్ స్టేషన్లో రైల్వే అధికారులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటి ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.