Vijay Devarakonda Recent Movies Pre Release Business: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెద్దగా సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా సత్తా చూపెడుతున్న వాళ్లలో విజయ దేవరకొండ ఒకరు. రవితేజ, నానిల తర్వాత స్వయంకృషితో స్టార్ అయింది ఈయనే. గత కొన్నేళ్లలో హీరోగా విజయ్ దేవరకొండ రేంజ్ మారిపోయింది. సినిమా సినిమాకు బిజినెస్ కూడా పెరుగుతోంది. తాజాగా ఈయన హీరోగా నటించిన 'ఫ్యామిలీ స్టార్' మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి బిజినెస్ చేసింది. ఈయన గత చిత్రాల వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియోట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..
Family Star Pre Release Business: విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఏరియా వైజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..
Family star Vaccha Vacchhaa Video Song: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. మరో నాలుగు రోజుల్లో విడుదల కానున్న ఈ మూవీ నుంచి తాజాగా వచ్చా వచ్చా ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాట వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Family Star Pre Release Pressmeet: విజయ్ దేవరకొండ కథానాయికుడిగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. మరో నాలుగు రోజుల్లో థియేటర్స్‌లో ఈ సినిమా పలకరించనుంది. ఈ సందర్భంగా ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. అంతేకాదు సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Vijay Devarakonda Family Star Tickets Bookings: విజయ్ దేవరకొండ గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ కోవలో తనకు 'గీత గోవిందం' వంటి హిట్ అందించిన దర్శకుడు పరశురామ్ డైరెక్షన్లో 'ఫ్యామిలీ స్టార్' మూవీతో పలకరించబోతున్నాడు. ఈ నెల 5న విడుదల కానున్న ఈ సినిమా బుకింగ్స్ అన్ని చోట్ల ఓపెన్ అయ్యాయి.
Vijay devarakonda - Family Star Run Time: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా ఈ సినిమా రన్ టైమ్ లాక్ అయింది.
Karthi: ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్టేజిపై కనిపిస్తే.. ఇక అభిమానుల ఉత్సాహం ప్రత్యేకంగా చెప్పాలా? ఇప్పుడు అలాంటి సంగతనే చోటుచేసుకుంది. ఒకే స్టేజిపై టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కోలీవుడ్ సూపర్ హీరో కార్తీ కలిసి డాన్స్ వేశారు.
Family Star - Director Parasuram Petla: ఈ సమ్మర్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ 'ఫ్యామిలీ స్టార్'. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్‌గా నటించారు. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ఇక 'సర్కారు వారి పాట' తర్వాత పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సందర్భంగా పరశురామ్ ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెకు ప్యాన్ ఇండియా లెవల్లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఈమె చేసే చిన్న పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. తాజాగా ఈమె చేసిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.
Vijay Devarakonda Family Star: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'ది ఫ్యామిలీ స్టార్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్,టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చే నెల 5న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను ముమ్మురం చేసింది. ఈ సందర్భంగా ఈ సినిమాకు ఫోటోగ్రాఫర్‌గా పనిచేసిన కేయూ మోహనన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
Vijay devarakonda as Family Star Third Single: విజయ్ దేవరకొండ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'ది ఫ్యామిలీ స్టార్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్,టీజర్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ 'మధురమ్ కదా' పాటను హోలి పండగ సందర్భంగా విడుదల చేశారు.
Telugu Film Journalist Association: తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ఘనంగా ఈవెంట్ జరిగింది. ఈ క్రమంలో ఈ ఈవెంట్ కి విచ్చేసిన విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Vijay devarakonda as The Family Star Wrapped up: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా యాక్ట్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ 'ది ఫ్యామిలీ స్టార్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్,టీజర్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ గుమ్మడికాయ కొట్టేసింది.
Vijay devarakonda as The Family Star Second single Lyrical Video: విజయ్ దేవరకొండ హీరోగా యాక్ట్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ 'ది ఫ్యామిలీ స్టార్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్,టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేసారు. ఈ లిరికల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Vijay devarakonda as The Family Star Second single Promo: విజయ్ దేవరకొండ హీరోగా యాక్ట్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ 'ది ఫ్యామిలీ స్టార్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్,టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది.
Vijay devarakonda as The Family Star teaser: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'ది ఫ్యామిలీ స్టార్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. మధ్యలో ఏముందో తెలియదు కానీ .. సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరి గురించి ఎప్పుడు రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. దీనికి తోడు రష్మిక ప్రవర్తన కూడా.. విజయ్ దేవరకొండ తో తను ప్రేమలో ఉన్నట్టు ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్లే ఉంటుంది..
Rashmika-Vijay: విజయ్ దేవరకొండ రౌడీ కల్చర్ తో పోస్ట్ చేసిన అలయ్ బలయ్ సాంగ్ ను రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దీనిపై విజయ్ తన స్టైల్లో స్పందించాడు.దీంతో మరొక సారి ఈ ఇద్దరి గురించి సోషల్ మీడియాలో చర్చలు షురూ అయ్యాయి.
Vijay Devarakonda - Family Star: విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'ఫ్యామిలీ స్టార్' మూవీ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి విడుదల చేసిన నందనందనా సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.