అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) మూవీతో మంచి క్రేజ్ సంపాదించకున్న హీరో విజయ్ దేవర కొండ. ఈ మూవీ పలు భాషల్లో రీమేక్ అవడం, విజయ్ ఆటిట్యూడ్ గురించి వార్తలు తరచూ వస్తోండటంతో అతనికి దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ వచ్చేసింది.
టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). విజయ్ తన నటనా నైపుణ్యంతో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నాడు.
పెళ్లి చూపులు ( Pelli Chupulu ), అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) చిత్రాలతో స్టార్ గా ఎదిగిన విజయ్ దేవర కొండ ( Vijay Devarakonda ) జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించాడు.
టాలీవుడ్ లో ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న యువ హీరోల్లో ముందువరుసలో ఉన్న విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు చిత్రంతో ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న విజయ్ అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా క్రేజీ సంపాదించి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. అర్జున్ రెడ్డి చిత్రం సాధించిన విజయం తరవాత వెనుదిరిగి చూడాల్సిన అవసరంలేకపోయింది.
'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాతో బిజీగా ఉన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా విడుదల కాకముందే మరో చిత్రాన్ని పట్టాలెక్కించేశాడు. క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో మరో చిత్రానికి రెడీ అవుతున్నాడు విజయ్.
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు నటించబోతున్నారు. విజయ్ దేవరకొండ మరోసారి లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం అర్జున్ రెడ్డి చిత్రాన్ని తలపిస్తున్న టీజర్ కేవలం కొన్ని గంటల్లోనే లక్షల మంది చూశారు. ఇప్పటికే ఈ టీజర్ భారీ హైప్ సంపాదించుకుంది.
బాహుబలి చిత్రంతో యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటే.. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకులను కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ.
విజయ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'నోటా' సినిమాపై రాజకీయ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో టి.కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పందిస్తూ 'నోటా' సినిమా ప్రేరణతో ఓటర్లు ఈవీఎంపై ఉండే నోటా మీటను నొక్కే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ఈ మూవీ రిలీజ్ అయితే ఇది ఓటింగ్ సరళిపై ప్రభావం చూపే అవకాశముందని ఆయన ఆరోపించారు. ఈ సినిమాను కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం, సెన్సార్ బోర్డు సభ్యులు పరిశీలించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో సత్తా చాటిన యువ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో... మెహరీన్ కథానాయికగా నటిస్తున్నారు.
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో ఫుల్‌ఫామ్‌లో ఉన్న విజయ్ దేవరకొండ త్వరలోనే నోటా సినిమాతో మరోసారి ఆడియెన్స్ ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఆ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. నిన్న విడుదల చేసిన స్నీక్ పీక్ వీడియోకే భారీ స్పందన కనిపించగా తాజాగా రిలీజైన ట్రైలర్ అప్పుడే క్రమక్రమంగా ట్రెండింగ్ వీడియోల జాబితాలోకి చేరిపోతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.