Vallabhaneni Vamshi: తెలుగు దేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీ విచారణ నేడు విచారించనున్నారు. వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఇప్పటికే కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం వల్లనే వీళ్లు తెలుగు దేశం పార్టీకి టార్గెట్ అయ్యారా అంటే ఔననే అంటున్నారు.
YS Jagan Fan: మాజీ సీఎంను చూడగానే బాలిక ఎమోషనల్ అయ్యింది. వెంటనే ఎలాగైన జగన్ దగ్గరకు వెళ్లాలని తన తండ్రి భుజం మీద నుంచి జగన్ అన్న అంటూ ఒకటే గట్టిగా అరుస్తు ఏడ్చేసింది.
Vamsi Arrest: ఏపీలో అంతా ప్రతీకార రాజకీయాలు కన్పిస్తున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రెడ్ బుక్లో మొదటి పేరుగా భావిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎట్టకేలకు సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు.
Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నేడు ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వంశీని విజయవాడకు తరలిస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడితోపాటు ఇతనిపై చాలా కేసులు ఉన్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.