Astrology : ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు వాలెంటైన్స్ డే ఎంతో ఉత్సాహాంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు నుంచి కొంది మంది రాశుల వారి జీవితం మరింత రొమాంటిక్‌గా ఉండనుంది. ఇంతకీ ఏయే రాశుల వారి జీవితాల్లో ఆనందదాయకంగా ఉండనున్నాయో ఓ లుక్కేద్దాం..
Baby - Valentines Day: లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన మూవీ 'బేబి'. ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్స్‌లో రీ రిలీజ్ చేస్తున్నారు. మరి తెలుగులో అత్యుత్తమ ప్రేమ కథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
Rahul Riya Funny Message: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వాలంటైన్స్ డే సందర్భంగా ఓ యువతి తన ప్రియుడికి చేసిన వాట్సాప్ చాట్ వైరల్‌గా మారింది. రాహుల్, రియాల మధ్య జరిగిన సంభాషణ నవ్వులు తెప్పిస్తోంది.
Bajrandal VHP Warns Valentines Day: ప్రేమికుల రోజు వస్తుంటే అందరికీ మొదట గుర్తుకువచ్చేది బజరంగ్ దళ్. ప్రతియేటా మాదిరే ఈసారి కూడా బజరంగ్ దళ్ ప్రేమికులకు హెచ్చరిక జారీ చేసింది.
Traingle Love Story Sad Ending: ఎయిర్‌పోర్టు హోటల్లో జరిగిన పరిచయం ప్రేమకు దారితీసింది. తర్వాత కలిసి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అడగ్గా అప్పటికే వేరే యువకుడిని ప్రేమిస్తుండడంతో ఆ యువతి నిరాకరించింది. మొదటి ప్రియుడితో కలిసి ఉన్న ఫొటోలు కనిపించడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు పెళ్లి చేసుకోవాలని కోరిక అతడు ప్రాణాలు కోల్పోయాడు. మూడు నగరాల చుట్టూ జరిగిన ఈ నేర సంఘటన నివ్వెరపోయేలా ఉంది.
ఫిబ్రవరి నెల ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. 14వ తేదీ లవర్స్ డే కంటే ముందే వాలంటైన్ వీక్ తో సందడి మొదలవుతుంది. వాలంటైన్స్ డే రోజులో భాగంగా ఫిబ్రవరి 7న రోజ్ డేను జరుపుకుంటారు ప్రేమికులు. ఈరోజు రకరకాల రంగుల గులాబీలను తమకు ఇష్టమైన వారికి ఇస్తారు. అయితే ఈ పువ్వులు దేనికి అర్థం..? ఏ ఫ్లవర్ ఇస్తే ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అనేది మనం తెలుసుకుందాం.
Samantha Valentines day 2023 post సమంత ఇప్పుడు ఎంత స్ట్రాంగ్‌గా తిరిగి వచ్చిందో అందరికీ తెలిసిందే. గుడి మెట్లు ఎక్కేస్తోంది.. భారీ వర్కౌట్లు చేస్తోంది. సమంత చేస్తోన్న పనులు చూసి అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు.
Valentines Day 2023 special వాలెంటెన్స్ డే సందర్భంగా ఇప్పుడు మనం తెరపై ప్రేమికులుగా నటించి.. చివరకు రియల్ లైఫ్‌లోనూ భార్యాభర్తలుగా మారిన జంటల గురించి ఓ సారి చూద్దాం. ఈ లిస్ట్‌లో మన తెలుగు నుంచి మహేష్ బాబు నమ్రతల పేర్లు ముందుగా చెప్పుకోవాలి.
Valentines Day Special 2023: ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. ప్రేమను వ్యక్తపరిచేందుకు అనువైన రోజు అని ప్రేమికులు భావించే రోజు. అయితే ఈ వాలెంటైన్స్ డేను కాస్త విభిన్నంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. ఎలా జరుపుకోవాలంటే..
Valentine's Day: వాలైంటైన్స్ డే అంటే సింగిల్‌గా ఉన్నవాళ్లు పెద్దగా ఇష్టపడరు. కానీ సింగిల్స్ కూడా ఈ రోజును సెలెబ్రేట్ చేసుకోవచ్చు. అదేమిటి సింగిల్స్ వాలెంటైన్స్ డేనా? అదెలా ఉంటుందో చూద్దామా!
Romeo Juliet Lyrical Full Song: వరుణ్ తేజ్ అప్‌కమింగ్ సినిమా గని నుంచి రోమియో జూలియెట్ ఫుల్ సాంగ్ వచ్చేసింది. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ జంటగా నటించిన గని మూవీ నుంచి రోమియో జూలియెట్ ఫుల్ సాంగ్ విడుదల కానుందని ప్రోమోలు వచ్చినప్పటి నుంచే మ్యూజిక్ ప్రియుల దృష్టి ఈ పాటపై పడింది.
Valentines Day: వాలెంటైన్ డే.. అందరికీ సుపరిచితమైన ప్రేమికుల దినం. ఇది ఒకరోజు కాదు వారం రోజులపాటు ఉంటుంది. వాలంటైన్ వారంలో ఏ రోజు ఏముంటుందనేది చూద్దాం.
నేడు వాలెంటైన్స్ డే.. ఫిబ్రవరి 8 నుంచే ప్రేమికుల సంబరాలు మొదలవుతాయి. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జరుపుకుంటున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి కాస్త హంగామా తగ్గినా, ప్రేమలో జోరు మాత్రం తగ్గదని తెలిసిందే. సినిమాల్లో ప్రేమ అనే విషయాన్ని చూపించిన సినిమాలు దాదాపుగా విజయాన్ని సాధిస్తుంటాయి.
ఫిబ్రవరి నెల రాగానే యువతీ మువకుల మదిలో మెదిలేది ప్రేమ, వాలెంటైన్స్ డే (Valentines Day 2021) ఆలోచనలు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న ‘వాలెంటైన్స్ డే’గా జరుపుకుంటారు. ప్రేయసి, ప్రేమికుడు తమ మనసులోని భావాలను చెప్పేందుకు ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. నిన్న రోజ్ డే కాగా, నేడు ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే. (Pic Courtesy: Pixabay Images)
రోజ్ డే మొదలుకుని ప్రపోజ్ డే, చాక్లెట్స్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే చివరగా వాలెంటైన్స్ డే.. ఇలా వారం రోజులపాటు ప్రేమ పండుగను సెలబ్రేట్ చేసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.