Ghaziabad Gangrape Case Updates: అదొక సంచలనం సృష్టించిన గ్యాంగ్ రేప్ కేసు. ఐదుగురు పురుషులు ఒక స్కార్పియో వాహనంలో వచ్చి రోడ్డు పక్కన బస్సు కోసం వేచిచూస్తున్న మహిళను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత అదే మహిళ ఓ గోనె సంచిలో కాళ్లు, చేతులు కట్టేసి పడి ఉండి లభ్యమైంది.
Gang Rape at Ghaziabad : ఢిల్లీ శివార్లలోని ఘజియాబాద్‌లో ఒక మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన షాక్ కలిగిస్తోంది. ఏకంగా ఆమె మీద ఐదుగురు అత్యాచారం జరిపినట్టు ప్రకారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
KCR visits BRS Office in Delhi: హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి పార్టీగా మార్చుతున్నట్టు ప్రకటించిన తర్వాత నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారిగా ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కోసం సిద్ధమవుతోన్న కార్యాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు.
Mulayam Singh Yadav Family and net worth details. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ములాయం ఫామిలీ, ఎడ్యుకేషన్, ఆస్తి వివరాలు ఇవే.
Former SP CM Mulayam Singh Yadav Dies at 82. ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం మేదాంతా ఆసుపత్రిలో కన్నుమూశారు.
A terrible road accident in Kanpur, Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘతంపుర్ ప్రాంతంలో భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం.
Uttar Pradesh Tractor Accident: ఉత్తర్ ప్రదేశ్‌లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పూర్ జిల్లా ఘటంపూర్ సమీపంలో ఓ ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులో బోల్తా పడింది. ట్రాక్టర్ ట్రాలీలో 50 మందికిపైగా ప్రయాణికులు ఉండగా.. ఈ ప్రమాదంలో 22 మంది చనిపోయారు.
Faulty Oximeter : ఉత్తర్ ప్రదేశ్‌లో ఇన్కమ్ టాక్స్ విభాగం అధికారిగా ఉన్న విమ్లేష్ అనే వ్యక్తి చనిపోయినప్పటికీ.. కుటుంబం మాత్రం అతడు ఇంకా బతికే ఉన్నాడని భ్రమించింది. భ్రమించడమే కాదు.. విమ్లేష్ ఇంకా బతికే ఉన్నాడు కానీ కోమాలో ఉన్నాడనే భ్రమలో అతడి శవానికే సపర్యలు చేశారు.
Rice, Salt in Mid-day Meal: ఎదిగే వయస్సులో పిల్లలకు పౌష్టికాహారం ఎంతో ముఖ్యం.. నిరుపేద పిల్లల్లో పౌష్టికాహార లోపం అనేక శారీరక, మానసిక రుగ్మతలకు కారణమవుతోంది. మధ్యాహ్న భోజనం పథకం ద్వారా బడికి వెళ్లే పిల్లల్లో పౌష్టికాహర లోపాన్ని అధిగమించేందుకు అవకాశం ఉంది.
Uttar Pradesh accident: యూపీలోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సు, మినీ ట్రక్కు ఢీకొన్న ఘటనలో పది మంది మృత్యువాత పడగా..41 మంది గాయపడ్డారు.
Man Buried Alive To Earn Money: డబ్బు సంపాదన కోసం ఏమైనా చేయడానికి వెనుకాడటం లేదు కొంతమంది దురాశపరులు. నవరాత్రి సందర్భంగా భక్తుల సెంటిమెంట్ ను సొమ్ము చేసుకుని భారీ మొత్తంలో విరాళాలు సేకరించేందుకు ప్లాన్ చేసిన ఓ వ్యక్తి తన సమీప బంధువైన ఓ యువకుడిని సజీవ సమాధి చేశాడు.
Lucknow News: ఆలయానికి వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులో పడిపోయిన ఘటనలో 10 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన యూపీలోని లక్నో జిల్లాలో జరిగింది.
Akhilesh Yadav Protest: SP President Akhilesh Yadav Protest March Stopped by UP Police. బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్‌లో ప్రజా సమస్యలను ఎండగట్టేందుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ సోమవారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
UP Man Offers Tongue to Deity: ఆలయంలో అమ్మవారి దర్శనం కోసం వెళ్లిన ఓ భక్తుడు కత్తితో నాలుక కోసుకుని అమ్మవారికి సమర్పించాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది.
Viral Video: తరగతి గదిలో కూర్చుని చదువు కోవాల్సిన విద్యార్థులు..టాయిలెట్లను శుభ్రం చేస్తూ కనిపించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దారుణ ఘటన వివరాలు తెలుసుకుందాం..
Bollywood Actress Archana Gautam serious Allegations on TTD Staff: తిరుమల వెంకన్న దర్శనం చేసుకునేందుకు వచ్చిన తనతో అక్కడి సిబ్బంది దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించారు అంటూ బాలీవుడ్ నటి అర్చనా గౌతమ్ ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఆగస్టు 28న టవర్స్ కూల్చివేత జరగనుంది. 40 అంతస్తులు ఉన్న ఈ టవర్స్‌ను 3,500 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించి కూల్చివేయనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన ఈ భవనాల కూల్చివేతకు సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.