Kannada industry Ban on Rashmika Mandanna రష్మికా మందన్న మీద కన్నడ పరిశ్రమ బ్యాన్ విధించిందనే వార్తలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతూ వచ్చాయో అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని తాజాగా రష్మిక క్లారిటీ చెప్పేసింది.
Keerthy Suresh Casting Couch కీర్తి సురేష్ తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది మన ప్రవర్తన మీద కూడా ఆధార పడి ఉంటుందేమో.. ఇంత వరకు అలాంటిది నేను ఫేస్ చేయలేదు.. అలా ఎవరైనా కమిట్మెంట్ అడిగినా నో చెబుతాను.. నేను అలాంటి దాన్ని కాదు అని కీర్తి సురేష్ చెప్పేసింది.
Hansika Motwani Wedding హన్సిక తాజాగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేసింది. రాజస్థాన్ కోటలో గ్రాండ్‌గా ఈ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హన్సిక ఇలా తన పెళ్లి ఫోటోలను బయటకు వదిలింది.
Poonam Kaur fibromyalgia పూనమ్ కౌర్ ప్రస్తుతం ఎంత బాధపడుతుందో అందరికీ తెలిసి వచ్చింది. పూనమ్ కౌర్ అరుదైన వ్యాధితో బాధపడుతోందని, ఫైబ్రో మయాల్జియా అనే వ్యాధితో గత కొంత కాలం నుంచి బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.
Tanishq Rajan Movies టాలీవుడ్ నటి, హీరోయిన్ తనిష్క్ రాజన్ తాజాగా కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. తన లైఫ్ జర్నీ చెబుతూ.. చిన్నతనంలో చేసిన నాటకాలు, తెలుగులో చేసిన సినిమాల గురించి చెబుతూ తన డ్రీమ్స్ గురించి వివరించింది.
Mehreen Pirzada Face మెహ్రీన్ తాజాగా ఓ పోస్ట్ వేసింది. తాను ఫేస్‌కు సంబంధించిన చికిత్స తీసుకుంటోందని, ఫేస్ ఆక్యూపంక్ఛర్ చేయించుకుంటున్నట్టుగా పోస్ట్ వేసింది. అయితే మెహ్రీన్‌కు ఏమైందనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Shruti Haasan without Makeup శ్రుతి హాసన్ తాజాగా విత్ అవుట్ మేకప్ ఫోటోలను షేర్ చేసింది. వాటిని చూసి జనాలు ఆమెకు ఏమై ఉంటుంది?అని కంగారు పడసాగారు. తనకు ఒంట్లో బాగా లేదని అసలు విషయాన్ని చెప్పేసింది.
Sanjjanaa Galrani Latest Pics సంజనా గల్రానీ చాలా రోజుల తరువాత బయటకు వచ్చింది. కరోనా సమయంలో ఆమె ఎన్ని చిక్కుల్లో పడిందో అందరికీ తెలిసిందే. డ్రగ్స్ కేసులో ఆమె ఎన్ని వివాదాల్లో నలిగిపోయిందో అందరికీ తెలిసిందే.
Raai Laxmi Bikini Pics రాయ్ లక్ష్మీ బికినీ అందాల అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. రాయ్ లక్ష్మీ ఎక్కువగా బికినీలో కనిపించేందుకే ఆసక్తిని చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.
Mrunal Thakur Photoshoot మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగులో ట్రెండ్ అవుతోన్న టాపిక్. మృణాల్ ఠాకూర్ సీతగా అందరినీ ఫిదా చేసింది. తన నటన, అందంతో కట్టి పడేసింది.
Samyuktha Hegde Bikini Video బికినీలో సంయుక్త హెగ్డే చేసే విన్యాసాలు మామూలుగా ఉండవు. నిత్యం ఆమె జిమ్నాస్టిక్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. అలాంటి సంయుక్త గత కొన్ని రోజులుగా కాలి గాయంతో బాధపడుతూ ఉంది.
Rashmika Mandanna Emotional post రష్మిక మందన తాజాగా సుధీర్ఘమైన పోస్ట్ వేసింది. అందులో తన మీద వస్తోన్న నెగెటివిటీ, రూమర్ల మీద స్పందించింది. ఇంత నెగెటివిటీ ఎందుకు? అన్నట్టుగా ప్రశ్నించింది.
HBD Anushka Shetty అనుష్క శెట్టి తన బర్త్ డే (నవంబర్ 7) సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సెలెబ్రిటీలు అందరూ కూడా విషెస్ అందించారు. తాజాగా వారందరికీ స్వీటీ రిప్లైలు ఇస్తోంది.
Samantha Action Sequence సమంత యశోద మూవీ కోసం యాక్షన్ సీక్వెన్సులు చేసిన సంగతి తెలిసిందే. సమంత చేసిన ఈ ఫైట్స్‌లో గాయాలు కూడా అయ్యాయట. దీనిపై సమంత నోరు విప్పింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.