Thala: అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ లో ఆయన కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తల’. రీసెంట్ గా తమిళ హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదలైన ఈ మూవీ తమిళ్, తెలుగు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రణం తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో అందుకోవడం పక్కా అని చెబుతున్నారు ఇండస్ట్రీ వర్గాలు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.
Thala Movie Trailer Talk: తెలుగులో హీరోలు, నిర్మాతలు, దర్శకులు, టెక్నిషియన్స్ తనయులు వారసులుగా తెరంగేట్రం చేస్తున్నారు. ఒకటి రెండు సినిమాల వరకు ఓకే కానీ.. ఆ తర్వాత టాలెంట్ ఉంటే రాణిస్తున్నారు. ఈ కోవలో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్. ఆయన హీరోగా ‘తల’ మూవీతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాను విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.