Macherla Niyojakavargam US Shows Cancelled: హీరో నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. పలు టెక్నికల్ కారణాలతో అమెరికాలో సినిమా షోస్ రద్దయినట్లు తెలుస్తోంది.
Kushita Kallapu as Heroine in Changure Bangaru Raja Movie: రాహుల్ సిప్లిగంజ్, నిహారిక పబ్ వ్యవహారంలో ఖుషిత కళ్లపు అనే అమ్మాయి కూడా బాగా ఫేమస్ అయింది. ఈ భామ ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా మారింది.
Krithi Shetty Rejected Bollywood Offer: తనకి బాలీవుడ్ సినిమా అవకాశం వస్తే వదులుకున్నానని కృతి శెట్టి వెల్లడించింది. అయితే అలా ఎందుకు చేసింది అనేది ఆసక్తికరంగా మారింది.
Santosh Shoban controversial comments on Dulquer Salmaan: సీతారామం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్న దుల్కర్ సల్మాన్ పైన పేపర్ బాయ్ సినిమా హీరో సంతోష్ శోభన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samantha Re-brought Jayabheri Penthouse: సమంత మళ్లీ నాగచైతన్యతో కలిసి ఉన్న ఇంటిని మళ్లీ కొనుగోలు చేసినట్టు మురళీమోహన్ వెల్లడించారు. దానికి కారణాలు కూడా ఆయన వెల్లడించారు.
Ranveer Singh poses nude for a magazine: రణవీర్ సింగ్ ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేశాడు. దానికి కారణం పూర్తిగా నగ్నంగా కనిపిస్తూ ఫోటోలకు ఆయన ఫోజులు ఇవ్వడమే.
Rajeswari Ray Mohapatra Passed away: సినీ పరిశ్రమలో వరుస విషాద ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.తాజాగా ప్రముఖ ఒడియా టీవీ నటి రాజేశ్వరి రే మహా పాత్ర అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.
Reason Behind Srinu Vaitla and Roopa Vaitla Divorce: దర్శకుడు శ్రీనువైట్ల ఆయన భార్య రూప వైట్ల ఇద్దరూ విడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. శ్రీను వైట్ల నుంచి ఆమె విడాకులు కోరడానికి ఒక హీరోయిన్ అనే ప్రచారం మొదలయింది.
Hero Sushanth fires on Comedian Sudarshan: మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్ ప్రస్తుతం జి5 వేదికగా స్ట్రీమ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుదర్శన్ మీద సుశాంత్ ఫైర్ అయ్యారు.
Harish Shankar to direct allu arjun: పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాల్సిన హరీష్ శంకర్ అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేయబోతున్నారట. ఈ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.
Regina Cassandra claims as pregnant: సుధీర్ బాబు హీరోగా శివ మనసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజీనా కసాండ్రా తాను ఒక్క రాత్రిలో గర్భవతినయ్యానని షాకింగ్ కామెంట్స్ చేసింది.
Rain Effect to The Warriorr Movie: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక వంటి రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నైజాం ఏరియా మొత్తానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ లో మొదటి రోజు కేవలం 18 నుంచి 20 షోలు మాత్రమే సినిమాకు దక్కాయని అంటున్నారు.
Vijayendra Prasad Rajya Sabha: దక్షిణాది నుంచి నలుగురు ప్రముఖులను రాజ్యసభకు ఎంపిక చేస్తున్నట్లు మోదీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అందులో ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, కర్ణాటకకు చెందిన వీరేంద్ర హెగ్డే, పరుగుల రాణి పీటీ ఉష, సంగీత దర్శకుడు ఇళయరాజాలను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేసింది.
Chiranjeevi Helps Goutham Raju Family: అనారోగ్య కారణాలతో కన్నుమూసిన గౌతం రాజు కుటుంబానికి మెగాస్టార్ ఆర్ధిక సాయం చేశారు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆ నగదును అందించారు.
Keeravani Strong counter: ఆర్ఆర్ఆర్ ఒక గే సినిమా అంటూ కామెంట్ చేసిన రసూల్ పూకుట్టికి కీరవాణి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలుగులో ఒక బూతు పదంతో కౌంటర్ ఇచ్చి తరువాత ట్వీట్ డిలీట్ చేశారు.
Actor Naresh Releases a video : ఫిలిం ఫెడరేషన్ వర్కర్స్ సమ్మెకు పిలుపునిచ్చిన నేపధ్యంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొంది. తాజాగా ఈ విషయం మీద నటుడు నరేష్ స్పందించారు.
Tollywood Producer Pleasing Hero : ఈ మధ్య కాలంలో హీరోలను వ్యక్తి పూజ చేయడంలో పీహెచ్డీ పట్టాలు పుచ్చుకుంటున్నారు నిర్మాతలు. ఇప్పుడు ఒక నిర్మాత చేసిన పని టాలీవుడ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.
KCR Biopic: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తానని కీలక ప్రకటన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.