Samantha Ruthprabhu Funny Reply: అడవి శేషు హీరోగా హిట్ 2 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో సమంత ఆసక్తిరమైన ట్వీట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Samantha Hot Photos: సమంత రూత్ ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే, అయితే ఆమె పాత ఫోటోలను ఆమె మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Samantha South Korea Treatment సమంత ఆరోగ్యం మరింతగా క్షీణించిందని, సమంతను ప్రస్తుతం దక్షిణ కొరియాకు తీసుకెళ్తున్నారంటూ నేటి ఉదయం నుంచి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే దీనిపై అసలు మ్యాటర్ ఏంటో బయటకు వచ్చింది.
Majili Marathi Remake రితేష్ దేశ్‌ముఖ్ తాజాగా దర్శకుడిగా మారాడు. మజిలీ సినిమాను మరాఠిలో రీమేక్ చేశాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. దీంట్లో సమంత, చైతూల మ్యాజిక్ రిపీట్ చేసే ప్రయత్నం చేశారు.
Naga Chaitanya Shobitha Dhulipalla నాగ చైతన్య, శోభిత ధూళిపాళ మధ్య ఏదో ఉందని, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని, పెళ్లి కూడా చేసుకుంటారనే రూమర్లు ఆ మధ్య తెగ వైరల్ అయ్యాయి. దీనిపై సమంత కూడా పరోక్షంగా కౌంటర్లు వేసింది.
Hero Wife Sensational Comments on Samantha: సమంతతో జాగ్రత్తగా ఉండాలంటూ ఒక టాలీవుడ్ యంగ్ హీరోను ఆయన భార్య హెచ్చరించినట్టు ఒక వార్త వైరల్ అవుతోంది, దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే
Yashoda overseas Collections సమంత యశోద సినిమాకు ఇప్పుడు తిరుగులేకుండా పోయింది. ఓవర్సీస్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా పోతోంది. ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరిపోయింది.
Naga Chaitanya And Samantha నాగ చైతన్య, సమంతల మీద నిత్యం ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. సమంత ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి నాగ చైతన్య చలించిపోయాడట. కాల్ చేశాడట. కలిశాడట. అంటూ ఇలా నానా రకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి.
Yashoda Movie Day 2 Collections సమంత యశోద మూవీకి రెండో రోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఫస్ట్ డే కంటే రెండో రోజు వసూళ్లే ఎక్కువగా ఉన్నాయి. మౌత్ టాక్‌తో సినిమాకు వసూళ్లు పెరిగాయి.
Yashoda Openings are bigger than Akkineni Heroes: అక్కినేని నాగచైతన్య మాజీ భార్య సమంత నటించిన యశోద మూవీ అక్కినేని హీరోల సినిమాల కంటే ఎక్కువ కలెక్ట్ చేసిందని అంటున్నారు. ఆ వివరాలు
Yashoda Movie Day 1 Collections సమంత యశోద మూవీ మొదటి రోజు ఓ మోస్తరుగా కలెక్షన్లను రాబట్టేసింది. అయితే ఇవి సమంత రేంజ్‌కు ఎక్కువే గానీ లాభాలను తీసుకొచ్చే రేంజ్ కలెక్షన్లు మాత్రం కావనిపిస్తోంది.
Samantha Yashoda Movie సమంత యశోద మూవీ శుక్రవారం నాడు విడులైంది. సినిమా మీద మంచి టాక్ వచ్చింది. ఆడియెన్స్ సైతం సమంత కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందంటూ పొగిడేస్తున్నారు.
Yashoda Movie Review సమంత యశోద సినిమాతో తన సత్తా చాటేందుకు థియేటర్లోకి వచ్చింది. నేడు అంటే నవంబర్ 11న ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
Yashoda Twitter Review సమంత నటించిన యశోద మూవీ మీద ప్రస్తుతం పాజిటివ్ టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో సమంత నటన మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చేట్టు కనిపిస్తోంది.
Director Gunasekhar in Tension: తన హెల్త్ అప్డేట్ తో ఇప్పటికే పలువురిని టెన్షన్ పెట్టేసిన సమంత ఇప్పుడు మరో క్యాంపులో కూడా టెన్షన్ పెట్టిందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.