Sabarimala Ayyappa Temple 2022 Income is 52 crores only in 10 days. కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడుతోంది. దాంతో శబరిమల ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది.
Controversy arose again at Sabarimala : శబరిమలలో అయ్యప్పస్వామి దర్శనంపై మళ్లీ వివాదం తలెత్తింది, అందరికీ దర్శనం అంటూ పేర్కొనడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళితే
Sabarimala: కేరళలోని పంపా నదీ తీరాన కొలువై ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకుంది. 41 రోజుల మండల దీక్ష కోసం ఆలయ ద్వారాలను తెరిచారు. అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Sabarimala Online Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకుంది. 41 రోజుల పాటు జరగనున్న మండల పూజలకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.
Man Attacks Bindu Ammini: శబరిమల గుడిలోకి ప్రవేశించిన మహిళగా బిందు అమ్మినిపై అప్పట్లో వ్యతిరేకత ఎదురైంది. అనేక మంది అయ్యప్ప భక్తులు ఆమెపై దాడికి పాల్పడతామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కోజికోడ్ లోని నార్త్ బీచ్ లో గుర్తుతెలియని వ్యక్తులు బిందు అమ్మినిపై దాడికి పాల్పడ్డారు. దీంతో కోర్టును ఆశ్రయించింది నిందితులను కఠినంగా శిక్షించాలని కోరింది. బిందు అమ్మినిపై దాడి జరిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Sabarimala: కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శబరిమలకు అయ్యప్ప భక్తుల యాత్రను రద్దు చేసింది స్థానిక యంత్రాంగం. పరిస్థితులు కుదుట పడగానే యాత్రికులను అనుమతిస్తామని ప్రకటించింది.
Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త. శబరిమల ఆలయం ఇవాళ్టి నుంచి తెర్చుకోనుంది. మకర సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
Sabarimala Ayyappa temple reopen : తులామాసం పూజల కోసం శనివారం సాయంత్రం 5 గంటలకు శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకోనుంది. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అక్టోబర్ 21 వరకు భక్తులను అనుమతించనున్నారు.
రళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి (Ayyappa Swamy Temple) దర్శనానికి నేటినుంచి భక్తులకు అనుమతిస్తున్నారు. దీంతో ఆలయంలో కోలాహలం మొదలైంది. అయితే కరోనా పరీక్ష అనంతరం నెగిటివ్ అని ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే లోపలికి అనుమతించనున్నట్లు ట్రావెన్కోర్ (Travancore Devaswom Board) స్పష్టంచేసింది.
శబరిమలైలోని అయ్యప్ప ఆలయంలో శ్రీ చిత్తిర తిరునాళ్లు నిర్వహిస్తున్న సందర్భంగా.. ఆ ఆలయానికి 30 కిలోమీటర్ల పరిధి వరకూ 144 సెక్షనును అమలులోకి తీసుకొస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ట్రావెన్కోర్ దేవసోం బోర్డు అధ్యక్షులు ప్రయర్ గోపాలక్రిష్ణన్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. గౌరవప్రదమైన కుటుంబాల్లో పుట్టే మహిళలు శబరిమలైలోకి అడుగుపెట్టకూడదని ఆయన తెలియజేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.