Russia Ukraine War: మారియుపోల్ నగరంలో సుమారు 83 రోజుల పాటు రష్యా సైన్యంతో పోరాడిన ఉక్రెయిన్ సైన్యం చివరకు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మారియుపోల్ రక్షణలో నిమగ్నమైన ఉక్రేనియన్ సైనికులు మంగళవారం రేషన్లు, ఆయుధాలు మరియు మందులు అయిపోయిన తర్వాత లొంగిపోయారు.
Russia-Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై దాడులు తీవ్రతరం చేస్తున్న రష్యా..అనుకోకుండా సొంతసైన్యంపైనే దాడి చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఎంతవరకూ నిజమనేది చూద్దాం..
Mysterious Fish found in Russian Sea. సముద్రపు లోతుల్లోని రహస్య విషయాలను తెలుసుకునేందుకు ఎప్పుడూ 3,600 అడుగుల కిందకు వెళ్లే రష్యా మత్స్యకారుడికి మిస్టీరియస్ ఫిష్ కనిపించింది.
Russia Bomb Attacks: ఉక్రెయిన్‌లో రష్యా బాంబు దాడులు కొనసాగుతున్నాయి. ఓ స్కూలుపై జరిపిన బాంబు దాడుల్లో 60 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఆయ వివరాలు ఇలా ఉన్నాయి.
Russia Claims Lsrael Supports: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధంతో పాటు మాటల మంటలు కొనసాగుతున్నాయి. యుద్ధంలో ఇరుదేశాల సైన్యాలు పోటాపోటిగా యుద్ధం చేస్తున్నాయి. గత కొద్ది నెలలుగా జరుగుతున్న ఇరు దేశాల యుద్ధంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది.
Putin Prepares to Undergo Cancer Surgery: రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఏమైంది. త్వరలోనే ఆయన శస్త్రచికిత్స చేయించుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ భద్రతా మండలి కార్యదర్శి పత్రుషేవ్ కు తాత్కాలిక బాధ్యతలను అప్పగిస్తారా అంటే ఔననే చెబుతున్నాయి బ్రిటర్ మీడియా కథనాలు.
Europe econamy ఉక్రెయిన్ - రష్యా మధ్య వచ్చిన యుద్ధం యూరప్ కు ఇబ్బందులు సృష్టిస్తోంది. యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడంతో యూరప్ నష్టపోతోంది. యూరప్ లోని 19 దేశాల్లో ఉమ్మడి కరెన్సీగా యూరో చెలామణి అవుతోంది. ఇంధన ధరలు పెరగడంతో ఈ దేశాల్లో ధరల పెరుగుదల నమోదు అవుతోంది. యూరప్‌లో ద్రవ్యోల్బణం 7.4 శాతం నుండి 7.5 శాతానికి ఎగబాకింది. కరోనా వైరస్ కారణంగా అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉండగా తాజాగా పెరిగిన ద్రవ్యోల్బణం కలవర పెడుతోంది.
India Defence Budget: ప్రపంచదేశాలు రక్షణరంగానికి ఎంత ఖర్చు చేస్తున్నాయి..? తొలి స్థానంలో ఏ దేశం ఉంది.. మరి భారత్ స్థానం ఎక్కడ. 2021 సంవత్సరానికి సంబంధించి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నివేదిక విడుదల చేసింది.
Russia Banned: ఉక్రెయిన్ కు అండగా నిలిచిన దేశాలపై రష్యా ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టింది. తమపైనే ఆంక్షలు విధిస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోతోంది. ఈ క్రమంలోనే మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తో పాటు, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ ను తమ దేశంలోకి అనుమతించేదిలేదని రష్యా విదేశాంగ స్పష్టం చేసింది.
Russia has opened a long-anticipated new phase of the war in Ukraine, launching its eastern offensive in a bid to seize the country's industrial heartland
Nuclear Attack: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చరమాంతానికి చేరనుందా..రోజురోజుకూ విషమంగా మారుతున్న పరిస్థితి అణుదాడితోనే అంతం కానుందా. బ్రిటన్ నిఘా వర్గాలు ఏం చెబుతున్నాయి.
Ukrainian Girls Cutting Hair Short. ఉక్రెయిన్‌లో పెరుగుతున్న అత్యాచారాల నుంచి తప్పించుకునేందుకు అక్కడి మహిళలు, చిన్నారులు అందహీనంగా ఉండటానికి తమ జుట్టును కత్తిరించుకుంటున్నారని ఓ వార్తా సంస్థ తమ కథనంలో పేర్కొంది.
Ukraine Issue: రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఇండియాను మరోసారి హెచ్చరించింది అమెరికా. రష్యాతో సంబంధాలు పెట్టుకోవద్దని..అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సూచించారు.
రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అనేక మంది అమాయకులు జీవితాలని కోల్పోతున్నారు. రష్యా బలగాల దాడిలో ఒక ఉక్రెయిన్ యువకుడు రోడ్డుపైనే మృతి చెందాడు. తన పెంపుడు శునకం అతడి శవం వద్దే కూర్చొని రోదిస్తున్న ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఉక్రెయిన్‌పై యుద్ధానికి కాలుదువ్విన రష్యా అధ్యక్షుడి తీరుపై ప్రపంచం మొత్తం ఆగ్రహంతో ఉంటే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబాన్ని నష్టపరిచే సమాచారం ఏమైనా ఉంటే తెలియజేయాలని ట్రంప్ పుతిన్ సాయం కోరారంట..
ఇప్పటికే వంట నూనెలు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ రెట్లు పెరగడంతో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మెడిసిన్స్ రెట్లు పెరుగుతుండటంతో సామాన్యుడిపై మరో భారం పడనుంది.
రష్యా చేస్తున్న భీకర దాడుల కారణంగా తాము ఎంత అల్లాడిపోతోంది వివరించటానికి మరియు ప్రపంచ దేశాల సహాయం కొరటానికి వివిధ సభల్లో మాట్లాడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఇపుడు ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవంలో కూడా ప్రసంగించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.