MI Captain Rohit Sharma may get BAN in future in IPL 2022. ఐపీఎల్ 2022లో రోహిత్ శర్మ మూడోసారి స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడితే.. రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొంటాడు.
IPL 2022, MI vs PBKS. Rohit Sharma eye on two records. టీ20 క్రికెట్లో ఇప్పటివరకు 9975 పరుగులు చేసిన రోహిత్ శర్మ పంజాబ్ కింగ్స్ జట్లుతో జరిగే మ్యాచులో మరో 25 రన్స్ చేస్తే.. పొట్టి ఫార్మాట్లో 10 వేల పరుగులు పూర్తి చేస్తాడు.
MI: ఐపీఎల్ 2020లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఐదుసార్లు టైటిల్ గెల్చిన ముంబై ఇండియన్స్ వరుసగా మూడింట ఓటమి చవిచూసింది. ఊహించని ఓటమి పరిణామాలపై ఆ టీమ్ సారధి ఏమంటున్నాడో చూద్దాం..
KKR vs MI Toss: Kolkata Knight Riders opt to bowl. పూణేలోని ఎంసీఏ స్టేడియలో ముంబైతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
Rohit Sharma needs 54 Runs to complete 10000 runs. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కోల్‌కతాతో మ్యాచ్‌లో 54 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్లో 10వేల పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత అందుకుంటాడు.
తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైన ముంబాయ్ ఇండియన్స్ కి గుడ్ న్యూస్.. మొదటి మ్యాచ్ లో ఆడని సూర్య కుమార్ యాదవ్ రేపు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే రెండో మ్యాచ్ జాయిన్ అవ్వనున్నాడు.
IPL 2022: Rohit Sharma remains the only active IPL winning captain. ఐపీఎల్ టైటిల్ గెలిచిన కెప్టెన్ల ఆరుగురిలో ప్రస్తుతం కెప్టెన్సీ పదవిలో ఉన్నది మాత్రం 'ఒకే ఒక్కడు'. ఆ ఒక్కడు ఎవరో ఇప్పటికే అర్ధమయిపోయుంటుంది.. అతడే రోహిత్ శర్మ.
జులై 22 నుండి టీమిండియా వెస్ట్ ఇండీస్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడనుందని.. దీనిలో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల ఉండనున్నట్లు ట్రినిడాట్ అండ్ టొబాగో అనే వెబ్ సైట్ తెలిపింది.
Mumbai Indians Players: ఐపీఎల్ 15వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐదు సార్లు విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్ టీమ్ ఈసారి కూడా ఫేవరేట్ గా బరిలో దిగనుంది. అయితే టీమ్ లో ఏఏ ఆటగాళ్లు ఉన్నారో తెలుసుకుందాం.
గత రెండు సీజన్ లు కరోనా కారణంగా అభిమానుల లేకుండానే గడిచాయి, కానీ ఈ సారి 25శాతం మంది ప్రేక్షకులకు స్టేడియంలోకి అనుమతి బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ వార్తతో క్రికెట్ అభిమానులు మురిసిపోతున్నారు.
Team India Best Captain: విరాట్ కోహ్లీ కంటే మెరుగైన టెస్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలుస్తాడని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో ఇటీవలే సాధించిన విజయాలే అందుకు నిదర్శనమని అన్నాడు. అయితే టీమ్ఇండియా కెప్టెన్సీని సరైన వ్యక్తి చేతుల్లో పెట్టారని ఆయన ఓ స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
Rohit Sharma creates history as captain. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. మూడు ఫార్మాట్లలో ఫుల్ టైమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి సిరీస్‌ల్లోనే క్లీన్ స్వీప్ విజయాలు అందుకున్న తొలి సారథిగా రికార్డుల్లోకి ఎక్కాడు.
India Victory: సొంతగడ్డపై టీమ్ ఇండియా విజయపరంపర కొనసాగుతోంది. ఒకదానితరువాత మరొకటిగా విజయాలు సాధిస్తోంది. మొత్తం ఏడాదిలో ఒక్క సీజన్లో కూడా ఓటమి ఎదురుకాలేదు. ఆ జైత్రయాత్రను పరిశీలిద్దాం.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో 238 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. రెండు టెస్ట్ ల సిరీస్ లో భారత్ 2-0 శ్రీలంక జట్టును క్లీన్ స్వీప్ చేసి, సీరీస్ కైవసం చేసుకుంది.
టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్, శుభ్‌మన్ గిల్ పై విరుచుకుపడ్డాడు. గిల్ బయట కూర్చుని తన ప్రతిభను వృధా చేసుకుంటున్నాడని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
Gautam Gambhir about Rohit Sharma. టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మపై భారత మాజీ ఓపెనర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించారు.
India hammer Sri Lanka by an innings and 222 runs. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
Ravindra Jadeja about Rohit Sharma: తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలని తానే స్వయంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సందేశం పంపానని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు.
Rohit Sharma trolls Journalist, India vs Sri Lanka 1st Test: మీడియా సమావేశంలో జర్నలిస్ట్‌లు అడిగిన ప్రశ్నలకు రోహిత్ శర్మ సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే జర్నలిస్ట్‌పై రోహిత్ ఫైర్ అయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.