RBI keeps the Repo Rate unchanged | కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుత రెపో రేటు 4 శాతం అలాగే కొనసాగనుంది.
RBI Morotorium on Lakshmi Vilas Bank | లక్ష్మీ విలాస్ బ్యాంకు ఖాతాదారులకు ఇది చాలా ముఖ్యమైన వార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది.
Read These Before Buying Gold for Diwali 2020 | బంగారం కొనుగోలుపై ( Buying Gold for Dhanteras) ఆర్బిఐ కీలక ప్రకటన చేసింది. 999 ప్యూరిటీ ఉన్న బంగారం యావరేజ్ క్లోజింగ్ విలువను రూ.5,177 ప్రతీ గ్రాము అని ప్రకటించింది.
ప్రస్తుత త్రైమాసికానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం నిరాశ కల్గిస్తోంది. వడ్డీరేట్లను తగ్గించకపోగా..అదే పాలసీను కంటిన్యూ చేస్తున్నట్టు ప్రకటించడం రుణ గ్రహీతలకు చేదువార్తే.
లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం లోన్ మారటోరియంను మీరు వినియోగించుకున్నారా..లేనిపక్షంలో ఓ బంపర్ ఆఫర్ ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ బంపర్ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది..ఎవరికి కాదు..
RBI Recruitment 2020 | భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ)లో కన్సల్టెంట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ సహా పలు విభాగాలలో నియామకాలు చేపడుతోంది. దరఖాస్తుల తుది గడువును సెప్టెంబర్ 5కు పొడిగించారు. ఇప్పుడైనా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
Reserve Bank Of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు వినియోగదారులకు ( Bank Account Holders ) సరికొత్త సూచనలు జారీ చేసింది. సైబర్ స్కామ్‌ల ( Cyber Scams ) నుంచి జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించింది.
భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆగస్టు 2020 నాటికి ఈఎమ్ఐ ( EMI ) పై మారటోరియం ( Moratorium ) ను ప్రకటించింది. అంటే ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు మరోసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి దేశంలో అతి పెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన హెచ్డీఎఫ్సి ( HDFC ) బ్యాంకు ఒక కీలక ప్రకటన చేసింది.
Cooperative banks under RBI: భారతదేశంలో ఉన్న కో- ఆపరేటీవ్ బ్యాంకులుకు చెందిన ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సుమారు 1540 కో ఆపరేటీవ్ బ్యాంకులను ఆర్బిఐ ( RBI ) పరిధిలోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ బ్యాంకుల్లో ఖాతాలున్న 8.6 కోట్ల మందికి ప్రయోజనం కలగనుంది.
భారతీయ రిజర్వు బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా మైకెల్ పాత్ర నియమితులయ్యారు. డిప్యూటీ గవర్నర్‌గా 3 ఏళ్లు కొనసాగనున్నారు. పాత్రా ప్రస్తుతం ఆర్బిఐ ద్రవ్య విధాన విభాగంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
ప్రైవేటు బ్యాంకులకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను పాటించనందుకు రెండు బ్యాంకులకు భారీ జరిమానాను విధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.