Samantha reacts to Priyanka roasting hubby Nick Jonas: ప్రియాంక కూడా నటి సమంత (Samantha) మాదిరి విడాకులు తీసుకోబోతుందా అంటూ సోషల్ మీడియాలో (Social media) చర్చలు నడిచాయి. ఈ వార్తలను ప్రియాంక తల్లి మధు చోప్రా ఖండించింది. అవన్నీ వట్టి పుకార్లే అని తెలిపింది. ఇక తాజాగా ఆ రూమర్స్‌కు చెక్ పెట్టింది ప్రియాంక.
Priyanka Chopra Instagram Name: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. తన భర్త నిక్ జోనస్ తో విడిపోనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రియాంక వినియోగిస్తున్న సోషల్ మీడియా ఖాతా ప్రొఫైల్ పేర్ల నుంచి జోనస్ అనే పేరును తొలిగించడం వల్ల ఈ ఊహాగానులు జోరుగా సాగుతున్నాయి. అందులో నిజమెంతో తెలియాల్సిఉంది.
Priyanka Chopra: అమెరికాలో ప్రసారం కానున్న రియాల్టీ టీవీ షో 'ది యాక్టివిస్ట్' వివాదంలో చిక్కుకుంది. అయితే ఆ షోలో హోస్ట్‌గా చేస్తున్న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా క్షమాపణలు చెప్పింది. కారణం ఏంటంటే..
Bollywood celebrities fan moments with Milkha Singh: మిల్కా సింగ్‌ని అభిమానించే వారిలో ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అందరికీ సినిమా వాళ్లంటే అభిమానం.. కానీ ఆ సినిమా వాళ్ల అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్న అతి కొద్ది మంది ప్రముఖులలో మిల్కా సింగ్ కూడా ఒకరు. మిల్కా సింగ్‌ని పలు పబ్లిక్ మీటింగ్స్‌లో కలిసిన సందర్భాల్లో ఆయనపై ఉన్న అభిమానంతో ఆయనతో కలిసి సెల్ఫీలు, ఫోటోగ్రాఫ్స్, ఆటోగ్రాఫ్స్ తీసుకుని మురిసిపోయిన బాలీవుడ్ సెలబ్రిటీలు (Bollywood celebrities with Milkha Singh) ఉన్నారు. అలా మిల్కా సింగ్‌పై తమ గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్న పలువురు బాలీవుడ్ స్టార్స్ ఫ్యాన్ మూమెంట్స్‌పై
బాలీవుడ్ దేశీగర్ల్గా...హాలీవుడ్ నటిగా ప్రపంచానికి పరిచితమైన ప్రియాంక చోప్రా ఇటీవల స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానుల్ని ఫిదా చేస్తోంది. ఇప్పుడు మరోసారి ప్రియాంక చోప్రా ఒక మేగజైన్ కవర్ పేజ్ కోసం ఫోటోషూట్ ఇచ్చింది. ఆ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి. గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్, లైక్స్ వచ్చి పడుతున్నాయి.
Priyanka Chopra: బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు సాగిన ప్రియాంక చోప్రా పాపులర్ నటిగా పేరు సంపాదించుకుంది. చెక్కుచెదరని ఫిజిక్‌తో ఇప్పుడు తడిసిన అందాలతో లేటెస్ట్ ఫోటోషూట్ విడుదల చేసింది. అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఫోటోల్లో తడిసిన ఆమె అందాల కంటే..అమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అందర్నీ ఫిదా చేస్తోంది.
Priyanka chopra new photoshoot: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ ప్రయాణం సాగించిన ప్రియాంక చోప్రా తన కొత్తలుక్‌తో మరోసారి చర్చనీయాంశమైంది. చాలాకాలం తరువాత ప్రియాంక చోప్రా సరికొత్తగా..వినూత్న శైలిలో ఫోటోషూట్ దిగింది. ఈ ఫోటోషూట్‌లో ప్రియాంక చోప్రా డ్రెస్ నుంచి హెయిర్ స్టైల్ వరకూ ప్రతీ అంశం..అభిమానులకు చాలా బాగా నచ్చేసింది. చూడండి ఆ ఫోటోలిప్పుడు..
బాలీవుడ్ బ్యూటీస్ ఎప్పుడూ బోల్డ్ లుక్స్‌తో వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా టాప్ హీరోయిన్లు తమ అందాలను తరచుగా బ్యాక్‌లెస్ డిజైనర్ దుస్తులలో ప్రదర్శిస్తుంటారు. కరీనా కపూర్ నుండి అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే వంటి టాప్ హీరోయిన్లు కూడా ఈ స్టైల్ దుస్తులలో పలుమార్లు కనిపించి సందడి చేశారు. బాలీవుడ్ అందగత్తెలు, నటీమణులు బ్యాక్‌లెస్ దుస్తులు ధరించిన సందర్భంగా తీసిన ఫొటోస్ ఇక్కడ చూసేద్దామా..
తొలుత సీత పాత్ర కోసం మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించిన హీరోయిన్ కీర్తి సురేష్‌ని ( Keerthy Suresh ) తీసుకోవాలని భావించారని వార్తలొచ్చాయి. ఐతే ఆమెకు ఉత్తరాదిన ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడం, ఆదిపురుష్ చిత్రానికి బాలీవుడ్ మార్కెట్ ముఖ్యమైనది కావడంతో ఆమె పేరును పక్కకుపెట్టారనే టాక్ వినిపించింది.
బాలీవుడ్, హాలీవుడ్ లో రాణిస్తున్న ముంబై భామ ప్రియాంక చోప్రా. తాజాగా ఈ అమ్మడు ..బీచ్ లో షికారు చేస్తున్న ఫోటోలు వైరల్‌గా మారాయి. భర్త నిక్ జోనస్‌తో కలిసి ఆమె గుర్రపు స్వారీ చేసింది. ప్రియాంకా, నిక్ జోనాస్‌లు కలిసి చేతులు పట్టుకుని అందంగా హార్స్ రైడింగ్ చేశారు.
ఆస్కార్ అవార్డులు, గ్రామీ అవార్డులు.. ఇలాంటి అవార్డుల ఫంక్షన్లకు వెళ్లినప్పుడు . . హాలీవుడ్ హీరోయిన్లు తాము కొత్తగా డిజైన్ చేయించుకున్న డ్రెస్సులు వేసుకుని వస్తారు. అందులో కొత్తేమీ లేదు. ఐతే మన బాలీవుడ్ భామ.. ప్రియాంక చోప్రా గ్రామీ అవార్డుల సందర్భంగా వేసుకున్న తెల్లటి గౌను.. సర్వత్రా చర్చనీయాంశమైంది.
న్యూ ఢిల్లీ: ఇన్ స్టాగ్రామ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అనుసరించే వారి సంఖ్య 50.3 మిలియన్లు. అయితే ఇండియాలో ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల విషయంలో విరాట్ కోహ్లీనే నెంబర్ వన్ గా ఉన్నాడని ఇటీవలి సంగతి. కాగా, బాలీవుడ్ బామ,
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.