Pawan Kalyan House: పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం రాజకీయాల్లో తలమునకలై ఉన్నాడు. ప్రస్తుతం సినిమాలు కాకుండా రాజకీయాలే లోకంగా బతుకుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. జనసేనానికి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయానికొద్దాం. ఈయన హైదరాబాద్ లో ఉంటున్న ఇల్లు చూసారా.. ? చూడకపోతే.. ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి..
Tollywood Best Friends: జీవితంలో అన్నిటి కంటే విలువైనది స్నేహం. అది దొరకడం అంత ఈజీ కాదు. మన కోసం ఏ సంబంధం లేకుండా ముందడుగు వేసేది స్నేహితులు మాత్రమే. కష్టాల్లో తోడు నీడా.. అవసరం అయినపుడు అండగా నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. అలా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు కొందరున్నారు.
Double Ismart Update: ఒకప్పటి మోస్ట్ పవర్ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తన లక్ ని మరొకసారి ట్రై చేసుకోవడానికి డబల్ ఇస్మార్ట్ తో ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో హీరోకి డైరెక్టర్ కి మధ్య విభేదాలు ఉన్నాయి అన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కోరుతున్నాయి. అంతేకాదు అందుకనే దర్శకుడు తో పాటు హీరో కూడా ఈ సినిమా గురించి పట్టించుకోవడం లేదు అని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి..
Pawan Kalyan Upcoming Movies: తెలుగు సినీ ఇండస్ట్రీలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. గత కొద్ది కాలంగా.. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్.. లైన్ అప్ లో భారీ చిత్రాలు ఉన్నాయి. మరి వీటిలో పవన్ వేటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారో మీకు తెలుసా?
Sugali Preethi Mother Meets To Pawan Kalyan: సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసుపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతిపై కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చాక ఆ కేసుపై కదలిక తెచ్చారు. బాధితురాలి తల్లికి న్యాయం చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
Sri Reddy: శ్రీ రెడ్డి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. తాజాగా ఈమె నేను చనిపోతున్నా అంటూ శ్రీరెడ్డి సంచలన పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Pawan Kalyan Wife: ఒకవైపు సినిమాలతో మరొకవైపు రాజకీయాలతో.. పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికరమైన వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ గురించిన.. ఒక వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
AP Budget Session: ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కూడా హాట్ హాట్ గా సాగుతున్నాయి. సభ ప్రారంభమైన తొలి రోజు హడావుడి చేసిన ఏపీ ప్రతిపక్ష పార్టీ . ఆ తర్వాత సభకు మాత్రం గైర్హాజరయ్యారు. తమ పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులకు దిగుతుందని ప్లకార్డులతో వైసీపీ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ తమ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ ఆవరణలో ఆందోళనకు దిగారు. అంతేకాదు ఆందోళలతో సభను బాయ కాట్ చేసారు.
Deputy CM Pawan Kalyan Fire On YS Jagan: అసెంబ్లీ సమావేశాలతో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Jagan Follows As KCR He Will Be Skip AP Assembly Session: అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరవుతారా? లేదా అనేది ఉత్కంఠ నెలకొంది.
Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి సింగపూర్ వెళ్లారు. అక్కడ లెజీనోవాకు యూనీవర్సీటీ వారు పట్టా అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
Ap politics: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రాణహనీ ఉందని ఇంటెలీజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆయన అభిమానులు, జనసేన పార్టీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Life Threat to Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని పొంచి ఉంది. పవన్ హత్యకు కుట్ర జరుగుతోంది. ఇదంతా ఆషామాషీగా అందరూ చెప్పే మాటలు కాదు. ఏకంగా కేంద్ర నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలు. తస్మాత్ జాగ్రత్త.
YS Jagan Reacts On Vinukonda Incident: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దారుణాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీల రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. రౌడీలను ప్రోత్సహించడానికి సిగ్గులేదా అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, వగలపూడి అనితను నిలదీశారు.
Anant Ambani: అంబానీ ఇంట్లో పెళ్లి సందడి అంటే మాములు విషయం కాదు. మన దేశంలో అత్యంత కుబేరుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి.. భూదేవి అంత అరుగు వేసి ఈ పెళ్లిని కనీవినీ ఎరగని రీతిలో జరిగింది. ఈ పెళ్లిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు, సినీ, క్రీడా, మీడియా ఇలా వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
Producer TG Viswa Prasad: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్‌కు జనసైనికులు అమెరికాలో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన ఆయనను ఘనంగా సత్కరించారు.
Undi MLA Radhu Rama Krishna raju: ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంతో ఎంపీగా ఉన్న సమయంలో కొందరు అధికారులు తనను నిర్భంధించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి టార్చర్ చేశారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
How To Get Talliki Vandanam Scheme Amount: ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలుచేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి మహిళకు రూ.15 వేలు ఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. మార్గదర్శకాలు తెలుసుకోండి.
KT Rama Rao Praises To Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయం సాధించారని కొనియాడారు. ఆయన సొంతంగా పోటీ చేసి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవని చెప్పి ఝలక్ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.