Gudem Mahipal Reddy New Strategy Against Congress Party: కాంగ్రెస్ పార్టీకి ఆ ఎమ్మెల్యే తలనొప్పిగా మారారా..! మొన్నటివరకు సీఎం కేసీఆర్ ఫొటోను తన ఇంట్లో పెట్టుకుంటానన్న ఆ ఎమ్మెల్యే.. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి తన అనుచరుడినే రంగంలోకి దింపారా! ఆయన తీరుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పరేషాన్ అవుతున్నారా!
Two MLAs Ready To Rejoins Into BRS Party: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయినా ఎమ్మెల్యేలు డైలామాలో పడ్డారా..! తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు ఆ ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నారా..! అందుకే తమ ఇళ్లలో కేసీఆర్ ఫొటోను తీసేందుకు నిరాక తీసేయలేదని చెబుతున్నారా..! కారెక్కే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా..! ఇంతకీ ఆ ఎమ్మెల్యేల దారెటు!
Wild Boar Hits To Bike On Road MLA Gunmen Spot Dead: అనూహ్యంగా జరిగిన ఘటనలో ఎమ్మెల్యే గన్‌మెన్ దుర్మరణం పాలయ్యాడు. ఊహించని సంఘటనతో మృతుడి కుటుంబసభ్యులు.. ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సంఘటన తీవ్ర విషాదం నింపింది.
Gudem Mahipal Reddy Ready Rejoins Into BRS Party: కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతుండగా వారి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. దానికి తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.
Alert To Hyderabad Water Supply Shutdown Two Days: హైదరాబాద్‌వాసులకు బిగ్ అలర్ట్. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో నీటి సరఫరా నిలిచిపోనుంది. మరమ్మతు పనుల నేపథ్యంలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
గౌడ కులస్తుల సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరులో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
Police raids on Cock Fight betting at Patancheru in Hyderabad. హైదరాబాద్ నగర శివారు పటాన్చెరు మండల పరిధిలోని చినగంజార్లలోని ఓ ఫాంఫౌస్లో నిర్వహిస్తున్న కోడి పందాలపై పోలీసులు దాడి చేశారు.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.