Bharat Bandh live updates: హైదరాబాద్: భారత్ బంద్ నేపథ్యంలో నేడు ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో జరగాల్సి ఉన్న అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఉస్మానియా యూనివర్శిటీ రిజిస్ట్రార్ నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడింది.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ( Tejaswi Surya ) పై హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోకి అనుమతి లేకుండా ప్రవేశించినందుకు (Case registered) ఆయనపై కేసు నమోదు అయ్యింది.
OU Degree Final Year Results 2020 | ఉస్మానియా యూనివర్సిటీ త్వరలో అన్ని కవ్వెన్షనల్ కోర్సుల ఫైనల్ ఇయర్ ఫలితాలను ( OU Degree 2020 ) ఈ వారాంతంలో విడుదల చేయనుంది.
ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు (CPGET 2020 Application Last Date)ను పొడిగించారు. దరఖాస్తు చేసుకోలేదని ఆందోళన చెందుతున్న విద్యార్థులకు ఇది శుభవార్త. ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించకుండానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
OU postpones exams | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్ 19 నుంచి 21 తేదీలలో నిర్వహించాల్సిన పరీక్షలు (OU Exams 2020 Postponed) వాయిదా పడ్డాయి. వీటి వల్ల అక్టోబర్ 22 నుంచి జరిగే పరీక్షలకు ఏ ఇబ్బంది లేదని.. యథాతథంగా నిర్వహించనున్నట్లు ఓయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్ష తేదీలు (Osmania University Exams) ఖరారు చేశారు. అక్టోబర్ 9న మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎంఎంఎస్) పరీక్ష ప్రారంభం కానుంది.
తెలంగాణలో యూనివర్సిటీలను ప్రభుత్వమే కుట్రపూరితంగా నాశనం చేస్తోందని ఆరోపిస్తూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు. గవర్నర్ జోక్యం చేసుకుని వర్సిటీలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
మావోయిస్టు సానుభూతిపరులతో ఉన్న అనుబంధంపై శనివారం ఉదయం ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ చింతకింది కాశిం నివాసాన్ని తెలంగాణలోని జోగులాంబా గద్వాల్ జిల్లాకు చెందిన పోలీసు బృందం, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం సహాయంతో క్యాంపస్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభకు వ్యతిరేకంగా దళిత విద్యార్థి సంఘాల నాయకులు ఓయూలో నిరుద్యోగ ఆవేదన సభను ప్రారంభించారు.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి మురళి హాస్టల్ లో ఆత్మహత్య చేసుకోవడం, తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో విద్యార్ధి సంఘాలు కదంతొక్కాయి. మంగళవారం ఏబీవీపీ తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.