Maoist Letter on Dantewada Attack: దంతెవాడ ఘటనపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీని అంతమొందించేందు ప్లాన్ ప్రకారం దాడులు చేస్తున్నారని అన్నారు. బస్తర్ సహజ వనరులను విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించడాన్ని లేఖలో ఖండించారు.
Liquid Nano DAP Price: రైతులకు శుభవార్త. లిక్విడ్ నానో డీఏపీ అందుబాటుకి వచ్చింది. కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రస్తుతం వాడుతున్న 50 కేజీల బస్తా డీఏపీకి సమానంగా 500 ఎంఎల్ బాటిల్‌ను తయారు చేశారు. ఈ బాటిల్ ధర ఎంతంటే..?
నేడు ఉదయం ఛత్తీస్‌గఢ్ లో బస్తర్ జిల్లాలో మావోయిస్టులు పోలీసుల వాహనం లక్ష్యంగా చేసుకుని పేలుడుకు పాల్పడటంతో ఏకంగా 10 మంది పోలీసులు మరియు వాహనం డ్రైవర్ ప్రాణాలను కోల్పోవడం జరిగింది.
Jammu And Kashmir Govt On Millet Cultivation: చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు జమ్మూ కాశ్వీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు 100 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించనున్నట్లు ప్రకటించింది. రూ.15 కోట్లతో పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది.
ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడొద్దు.. వాడొద్దు అని చాలా మంది చెబుతూ ఉన్న కొంతమంది వాటిని ఏ మాత్రం పట్టిం. చుకోకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. సెల్ ఫోన్ పేలి 8 సంవత్సరాల పాప మరణించిన ఘటన కేరళలో చోటుచేసుకుంది.
How To Change Photo in Aadhar Card: ఆధార్ కార్డులో చాలామంది ఫొటోలు సరిగా ఉండవు. తమ ఒరిజనల్ లుక్కు.. ఆధార్‌లో ఫొటోకు సంబంధమే లేదనుకుంటూ ఫీల్ అయిపోతుంటారు. అలాంటి వారు సింపుల్‌గా ఫొటోను మార్చుకోవచ్చు. అందుకోసం ఏ చేయాలంటే..?
National Pension System: పాత పెన్షన్ విధానం అమలు చేసేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం షాక్ ఇస్తోంది. ఎన్పీఎస్ నిధులు తిరిగి చెల్లించేందుకు అంగీకారం తెలపడం లేదు. దీంతో ఆయా రాష్ట్రాలో ఓపీఎస్ అమలుపై డైలామాలో పడుతున్నాయి.
Prime Minister Narendra Modi Tour: సోమవారం నుంచి మంగళవారం వరకు ప్రధాని నరేంద్ర మోదీ 7 నగరాల్లో పర్యటించనున్నారు. మొత్తం 36 గంటల్లో 5,300 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. తిరువనంతపురంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు.
మన దేశంలో పేదలకు ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నప్పటికీ.. అవి పూర్తిగా కింద స్థాయి వరికి చేరటం లేదు. ఈ వీడియోలో కూడా అదే నిరూపితం అవుతుంది. 70 ఏళ్ల వృద్ధురాలు పింఛన్ కోసం పడుతున్న పాట్లు అంతా - ఇంతా కాదు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ట్యూషన్ కు వెళ్లిన 5 ఏళ్ల బాలుడు మరో ఇంట్లో శవంమై తేలటం ఆక్కడి ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు..
Hyderabad-Bangalore Corridor: దేశంలో రహదారులు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌తో డిజిటల్ రహదారులుగా మారనున్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, హైదరాబాద్-బెంగుళూరు కారిడార్‌ను ఎంపిక చేశారు. పూర్తి వివరాలు ఇలా..
Minister Nagaraju Assets: కర్ణాటక మంత్రి ఎమ్‌టీబీ నాగరాజు తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుఫున నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.1,609 కోట్లుగా ప్రకటించారు. గత ఐదేళ్లలో ఆయన ఆస్తులు రూ.500 కోట్లు పెరిగాయి.
Himachal Pradesh Govt On OPS: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఓపీఎస్ అమలుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 1.36 లక్షల మంది ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు.
7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటనపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Jagadish Shettar Joins In Congress: మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ బీజేపీకి రాజీనామా చేశారు. తనకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వనందుకు అధికార పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
Union Government Green Signal For Sabarimala Airport: శబరిమలకు విమాన సౌకర్యం కల్పించాలని ఎప్పటి నుంచో అయ్యప్ప భక్తులు చేస్తున్న డిమాండ్ నెరవేరింది. శబరిమల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల 4 శాతం పెంచగా.. మరో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. 3 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో 2.15 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
8th Pay Commission Latest Update: వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులను ఆకర్షించేందుకు కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. 8వ వేతన సంఘంపై గుడ్‌న్యూస్ చెప్పనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
PM Kisan FPO Latest Update: పీఎం కిసాన్ ఎఫ్‌పీఓ యోజన కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.15 లక్షలు అందజేస్తోంది. వ్యవసాయ సంబంధిత వ్యాపారం ప్రారంభించేందుకు ఈ డబ్బును అందజేస్తోంది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి..? ఎవరు అర్హులు..? పూర్తి వివరాలు ఇలా..
National Pension System: ఓపీఎస్ విధానం అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా పెన్షన్ విధానంలో మార్పులు చేయనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.